“ఆసలైన మైసూర్ బొండా రెసిపీ: క్రిస్పగా మరియు రుచిగా.....HOTEL STYLE MYSOR BONDA \\COOKING GARAGE
Автор: Cooking garage
Загружено: 2025-11-14
Просмотров: 19816
"ఈ వీడియోలో, మేము మీకు రుచికరమైన మైసూర్ బొండా తయారీని చూపిస్తున్నాం. ఈ స్నాక్‌ను ఎలా క్రిస్పీ, సాఫ్ట్‌గా తయారుచేయాలో తెలుసుకొండి
ఒకరోజు ముందు సాయంత్రయం 5గంటలకు టిఫిన్ బాక్స్ లో 250 గ్రామ్ పెరుగు నీళ్లు పోసి బాగా మిక్సయ్యేలా గిలకొట్టి అందులో మైదా వేసి బాగా 5 నిముషాల పాటు బేటింగ్ చెయ్యాలి మరీ టైట్ గా కాకుండా లూస్ గా కాకుండా చూసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి పొద్దుటి వరకు పూలవానివ్వాలి పొద్దున 5 గంటలకు 2 స్పున్ ల సోడా సరిపడా ఉప్పు వేసుకోను 5 నిముషాలు బాగా బీట్ చెయ్యాలి మూత పెట్టి 2 గంటలపాటు పక్కన పెట్టాలి రెండుగంటల తరువాత కాగిన నూనెలో బొండాలు వెయ్యమే.....
ఇది నేను మొదటగా చేసిన వీడియో ఇది అంత బాగా రాకపోవొచ్చు అయినా మీ మంచి మనస్సుతో subscribe & like చేసి support చెయ్యండి ముందు ముందు మంచి వీడియోస్ చేస్తాను.....
instagram:
facebook:
similar searches:
bajji eala veyyali
maysor bonda
hotel style bona
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: