E153 | కలుపు నివారణకైనా, గింజ నాణ్యతకైనా పరిష్కారం ఈ కషాయమే | @GramaBazaar | 833 1800 100
Автор: GramaBazaar - Telugu
Загружено: 2024-01-22
Просмотров: 3510
పల్నాడు జిల్లా రొంపచర్ల మండలం ఎడ్వర్డ్‌పేటకు చెందిన రైతు శ్రీనివాస్‌రావు వరి సాగు చేస్తున్నారు. ఏడేళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అయితే కలుపు సమస్యకు ఎలాంటి మందులు వాడకూడదని నిర్ణయించుకుని... ఈఏడాది గ్రామ బజార్ వారి వీడ్‌జాప్ కషాయాన్ని ఎకరానికి 3 లీ. చొప్పున కలుపు నివారణకు వాడారు. వీడ్‌జాప్ కషాయం వాడిన పొలానికి వాడని పొలానికి... చాలా తేడా ఉందని రైతు చెప్పారు. పైరు ఎదుగుదల, పిలకశాతం ఎక్కువగా ఉందని... దిగుబడి పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అంతేగాకుండా వీడ్‌జాప్ వాడిన పొలంలో భూమి గుల్లబారి వానపాములు కనిపిస్తున్నాయని... ఇవి పంటకు ఎంతగానో మేలు చేస్తున్నాయన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: