ఆదోని ప్రాంతం దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం !
Автор: Rayalaseema Saaguneeti Sadhana Samithi
Загружено: 2025-12-13
Просмотров: 953
ఆదోని ప్రాంతం దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం.
అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలి.
ప్రత్యేక నిధులతో సాగునీటి రంగం అభివృద్ధికి జిల్లా హోదా కీలకం.
అన్ని రాజకీయ పార్టీలు ఆదోని జిల్లా అంశంపై తమ స్పష్టమైన వైఖరిని ప్రకటించాలి.
ఆదోని జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వాన్ని ఒప్పించే బాధ్యత అధికార పార్టీ ప్రజాప్రతినిధులదే.
రాబోయే శీతాకాల శాసనసభ సమావేశాల్లోనే ఆదోని జిల్లా ప్రకటన రావాలి.
— రామతీర్థం అమరేష్
ఆదోని జిల్లా సాధన జేఏసీ, మంత్రాలయం నియోజకవర్గం కన్వీనర్ | బహుజన సమైక్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: