పద్మశాలి కుల వృత్తి డాక్యుమెంటరీ | బట్ట తయారీ ఎలా జరుగుతుందో చూద్దాం!
Автор: My Village Show Stream
Загружено: 2025-05-22
Просмотров: 26007
గమనిక:
ఈ ప్రాజెక్టు ద్వారా మేము ఒక ముఖ్యమైన ప్రయోజనాన్ని ముందుకు తెస్తున్నాం — అది ఏమిటంటే, కొన్ని వృత్తులు గతంలో కులాధారితంగా అభివృద్ధి చెందినవైనప్పటికీ, ఆధునిక కాలంలో అవి కనుమరుగవుతున్నాయి. ఇవి కేవలం వృత్తులే కాదు, ఒక సమాజపు వారసత్వం, నైపుణ్యం, జీవన శైలి కూడా.
ఈ వృత్తుల మూలాలు, గొప్పతనం, వాటి వెనక ఉన్న చరిత్రను భవిష్యత్తు తరాలకు చేరవేయడమే మా లక్ష్యం. ఇది వారసత్వాన్ని నిలుపుకునే ఒక చిన్న ప్రయత్నం మాత్రమే.
ప్రతి ప్రాంతానికి తన ప్రత్యేకమైన చరిత్ర, సంప్రదాయాలు ఉంటాయి. అందువల్ల, ఇక్కడ పేర్కొనబడే సమాచారం ప్రాంతీయ ప్రజలు చెప్పిన చరిత్ర, వారు వినిపించిన అనుభవాల ఆధారంగా ఉంటుంది.
మీకు తెలిసిన అదనపు సమాచారం ఉంటే, దయచేసి కామెంట్స్ ద్వారా మాతో పంచుకోండి. తెలియని వారికి ఇది ఒక శిక్షణలా మారుతుంది.
ఈ ప్రయత్నాన్ని ఒక సామాజిక చైతన్యంగా చూడగలిగితే మాకు ఎంతో సంతోషం కలుగుతుంది.
ధన్యవాదాలు 🙏
Credits:
Host : Rajkumar Bairagoni
Dop and editing : shiva swargam
Thumbnail and graphics : Laxman
రాట్నం ( లచ్చవ్వ స్వర్గం )
మొగ్గం ( లాస్మయ్య వేముల )
సంచెలు 2nd generation ( అశోక్ పెంట )
సంచెలు 4th Generation ( స్వామి గుర్రం & నారాయణ స్వర్గం)
బిముల తయారీ ( Dr, స్వామి)..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: