యెహోవా మందిరమునకు వెళ్లుదమని/సీయోను గీతములు | Joseph G Nehemiah | Yehova Mandiramunaku/Songs of Zion
Автор: G. Nehemiah, God's Servant
Загружено: 2025-05-23
Просмотров: 5588
@HEBRONSONGSINSTRUMENTAL @HebronSongs @HEBRONHEADQUARTERS
@Eshcolprayerhouse @HEBRONFELLOWSHIPHYDERABAD
@JerusalemPrayerHouse-kurnool
@jerusalemprayerhousekurnool
1. యెహోవా మందిరమునకు వెళ్లుదమని 2
జనులు అనినప్పుడు సంతోషించితిని 2
పల్లవి: యెహోవా మందిరమునకు నడిచెదము 2
2. యెరూషలేము నగరు నీ గుమ్మములలో
మా పాదములు బాగుగా నిలుచుచున్నవి || యెహోవా ||
3. యెరూషలేమా బాగుగా కట్టబడిన
పట్టణమువలె కట్టబడియున్నావు || యెహోవా ||
4. అక్కడ ఇశ్రాయేలుకు సాక్షముగా
దేవుని జనము స్తుతించ వెళ్ళును || యెహోవా ||
5. జనముల యొక్క గోత్రములు
యెహోవా నామమును స్తుతింప వెళ్ళును || యెహోవా ||
6. అక్కడ దావీదు వంశీయుల యొక్క
నీతి సింహాసనము స్థాపించబడెను || యెహోవా ||
7. యెరూషలేము క్షేమము కొరకు
యెడతెగక ప్రార్థన చేయుడి || యెహోవా ||
8. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు
యెన్నడును వర్ధిల్లెదరు గాక || యెహోవా ||
9. నీ ప్రాకారములలో నెమ్మది
నీ నగరులలో క్షేమముండును గాక || యెహోవా ||
10. నా సహోదర సహవాసుల నిమిత్తము
క్షేమము కలుగునని నేనందును || యెహోవా ||
11. దేవుడైన యెహోవా మందిరమును బట్టి
నీకు మేలుచేయ ప్రయత్నించెదను || యెహోవా ||
@Eshcolprayerhouse @HebronSongs @HEBRONHEADQUARTERS @JerusalemPrayerHouse-kurnool @HEBRONSONGSINSTRUMENTAL @RoopDavid @cephassoulwin6225 @philemonfurious3238 @HEBRONFELLOWSHIPHYDERABAD @jerusalemprayerhousekurnool
#hebronchurch #josephgnehemiah #songsofziontelugu #songsofzion #seeyonugeethaalu #seeyonugeethamulu #hebronsongsandmessages #hebronzionsongs #dailybread #teluguchristiansongs #christiansongs #christianmusic #christianity #teluguchristianmusic #christianministry
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: