సుమతీ శతకం | ఇచ్చునదె విద్య | నీతి పద్యాలు
Автор: SOMARAJU EduVision
Загружено: 2023-06-11
Просмотров: 485
#somarajueduvision #నీతిపద్యాలు #సుమతీ #శతకపద్యాలు #శతకము #telugupoemswithmeaning #telugupadyalu #telugu #neeti #neetipadyalu #sumati #ఇచ్చునదె #విద్య #రణమున #జోచ్చునదె #మగతనంబు #వాదుకు #వచ్చునదె #కీడు #సుమ్ము #సుకవీశ్వరులన్ #మెచ్చునదె #నేర్పు #వసుధను #ప్రతిపదార్థం
ఇచ్చునదె విద్య, రణమున
జొచ్చునదే మగతనంబు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్పు, వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము, వసుధను సుమతీ!
భావము:
ఇతరులకు కూడా చెప్పగలిగితేనే అది విద్య అవుతుంది. యుద్ధ భూమిలో ప్రవేశించి యుద్ధం చేస్తేనే ధీరత్వం. ఉత్తమ కవులు కూడా పొగిడి మెచ్చుకుంటేనే నిజమైన కవిత్వం. పోట్లాటలు తెచ్చే పని చేయటం చాలా ప్రమాదకరం.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: