“హెల్దీ రాగి పిండి కేక్ రిసిపి 😋 | No Maida, No Sugar | Healthy Ragi Cake Recipe”
Автор: Vijaya Kethanam!
Загружено: 2025-11-23
Просмотров: 94
ఈ వీడియోలో నేను చాలా ఈజీగా, చాలా హెల్దీగా ఉండే హెల్దీ రాగి పిండి కేక్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్‌గా చూపిస్తున్నాను.
ఈ కేక్‌లో Maida లేదు, Sugar లేదు, Preservatives లేదు – పూర్తిగా natural & healthy ingredients తో తయారు చేస్తాం.
✨ Benefits of Ragi Cake:
✔ Weight loss కి perfect
✔ Kids & adults కి healthy snack
✔ Fibre, Calcium & Iron Rich
✔ Sugar-free / Maida-free alternative
✔ Easy evening snack or Tiffin box option
ఈ రిసిపి beginners కి కూడా చాలా easy. మీరు ఒకసారి try చేస్తే రేపటినుండి regular గా చేస్తారు.
మరిన్ని healthy recipes కోసం మమ్మల్ని subscribe చేయండి! ❤️🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: