Yoga Compitation // Compulsory asanas// explain yoga// yogasan
Автор: PD STRENGTH and FITNESS
Загружено: 2025-09-28
Просмотров: 339
యోగాసన భారత కు సంబంధించి ఫస్ట్ రౌండ్ ఆసనాలు.
మూడు విభాగాలుగా అంటే మూడు రౌండ్లలో యోగాసన భారత్ ఛాంపియన్షిప్ రౌండ్లు ఉండడం జరుగుతూ ఉంటుంది అయితే మొదటి రౌండ్ కి సంబంధించి ఐదు ఆసనాలు రెండో రౌండ్ కు సంబంధించి ఐదు ఆసనాలు ఉంటాయి అదే విధంగా మూడవ రౌండ్ ఫైనల్ రౌండ్ సంబంధించిన నాలుగు ఆసనాలు ఉంటాయి
ఈ వీడియోలో మొదటి రౌండ్ మాత్రమే నేను మెన్షన్ చేయడం జరిగింది అయితే ఈ ఐదు రౌండ్ల తర్వాత రెండు ఆప్షనల్ ఆప్షన్స్ ఉంటాయి అంటే మనం చూస్ చేసుకున్న ఆశ నా లు వివిధ భాగాలు గల లిస్ట్ నుండి వివిధ రకాలుగా అనగా హ్యాండ్ బ్యాలెన్స్ ఉంటుంది లెగ్ బ్యాలెన్స్ ఉంటుంది ట్విస్టింగ్, ఫార్వర్డ్ బిన్ బ్యాక్వర్డ్ మీద కూడా ఉంటాయి.
ఈ ఐదు విభాగాలలో 50 ఆసనాలు చొప్పున ఉంటాయి ఆ 50 ఆసనాల నుండి ఒక్కొక్క ఆసనం మాత్రమే చేయ్యాలి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: