కోట పట్టణంలో నల్లపరెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే
Автор: శ్రీశ్రీశ్రీ కోటమ్మతల్లి ఆలయం_కోట
Загружено: 2025-11-06
Просмотров: 39
తిరుపతి జిల్లా, కోట మండలం, కోట పట్టణంలో గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాశం సునీల్ కుమార్ చేతులు మీదుగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టారు. శ్రీ లక్ష్మమ్మ గిరిజన కాలనీలోని గిరిజనులు చేపల విక్రయాలకు కోసం 3 లక్షలతో నిర్మించిన ఫిష్ మార్కెటింగ్, పొదుపు మహిళ మ్యాక్స్ తోపాటు స్వర్గధామంను ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, ఊనుగుంట పాలెం సొసైటీ ఛైర్మెన్ నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, టిడిపి మండల అధ్యక్షులు పలగాటి భాస్కర్ రెడ్డి, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి, మద్దాలి సర్వోత్తమ రెడ్డి, ముస్లిం మైనారిటీ నాయకులు జలీల్ అహ్మద్ చేతులు మీదుగా ప్రారంభించారు. నెల్లూరు మోహన్ రెడ్డి, కొకర్ల మధుయాదవ్, చిల్లకూరు దశరధ రామిరెడ్డి, వాకాడు ఏఎంసీ చైర్ పర్సన్ మర్రి ప్రమీల, వాకా విజయభాస్కర్ రెడ్డి, షేక్. మొబీన్ బాష, దారా సురేష్, షేక్. శంషుద్దీన్, యానాటి నారాయణ, తిరుమలశెట్టి కోటేశ్వర రావు, మహిళ మ్యాక్స్ బ్యాంకు అధ్యక్షురాలు విజయలక్ష్మి, స్వర్గధామం కమిటీ సభ్యులు జమ్మి ప్రసాద్, పసుపులేటి కిషోర్, సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: