చామంతి సాగు పై పూర్తి సమాచారం / కొత్త వంగడానికి శ్రీకారం / FULL INFORMATION ON CHRYSANTHEMUM FARMING
Автор: NSN Telugu
Загружено: 2024-10-15
Просмотров: 12276
ఈ వీడియోలో ఒకప్పుడు సాదాసీదా రైతుగా ఉండి ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు పూల విత్తనాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదగడంతో పాటూ తన సొంత వ్యవసాయ క్షేత్రంలో రైతు పరిశోధన స్థానాన్ని ఏర్పాటు చేసుకొని తనకున్న సంపూర్ణ పరిజ్ఞానంతో వ్యవసాయంలో ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టి, తనకున్న వ్యవసాయ భూమిలో పాలీహౌస్లను ఏర్పాటు చేసి అందులో వెలుతురు సహాయంతో చామంతికి సంబంధించిన రకరకాల నారును ఉత్పత్తి చేసి తన పరిశోధనలో చామంతిలో ఇప్పుడున్న రకాలే కాకుండా టెన్నిస్ బాల్ ఆకారంలో ఆకుపచ్చ రకం చామంతిని కూడా త్వరలో తీసుకొస్తున్న
ఆదర్శ రైతు, అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం అయ్యవారిపల్లి లో 2007లో రాష్ట్ర ఉత్తమ రైతు పురస్కార గ్రహీత శివశంకర్ రెడ్డిచే చామంతి పంటలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వివరించడం జరిగింది. మీకు గనుక రైతులు, పంటల సాగు పట్ల ఆసక్తి ఉన్నట్లయితే ఈ వీడియో మీకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీ మిత్రులకు, రైతులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేసి, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
#వ్యవసాయం, #ఆదర్శరైతు, #పూలసాగు, #చామంతిపంట, #పాలీహౌస్, #వ్యవసాయనూతనాలు, #రైతు, #అన్నదాత, #వ్యవసాయపరిశోధన, #ఉత్తమరైతు
In this video, we learn about an exemplary farmer, Mr. Shivashankar Reddy, from Ayyavaripalli village in Valmikipuram Mandal, Annamaiah district, who was once an ordinary farmer but has now embraced technology to grow and export flower seeds to Andhra Pradesh, Telangana, Tamil Nadu, and Karnataka. He has set up a farmer research station in his own agricultural land and initiated many innovations in farming based on his vast knowledge.
He has established poly houses on his land, where he produces various chrysanthemum seedlings using sunlight. Through his research, he is not only cultivating existing varieties of chrysanthemums but is also working on introducing a green, tennis-ball-shaped variety of the flower. In 2007, he was honoured with the State Best Farmer Award.
In this video, Mr. Shivashankar Reddy shares comprehensive information about chrysanthemum cultivation. If you are interested in farming and crop cultivation, you will certainly find this video valuable. If you like the video, please like it and share it with your friends, farmers, and well-wishers. Don’t forget to subscribe to our channel for more interesting videos.
#agriculture, #modelfarmer, #flowercultivation, #chrysanthemumfarming, #polyhousefarming, #farminginnovations, #farmerresearch, #sustainablefarming, #bestfarmeraward, #farmersofindia
చామంతి పంట సాగు ఎలాంటి పద్ధతుల్లో చేస్తారు?
పాలీహౌస్ వ్యవసాయంలో చామంతి పూల ఉత్పత్తి ఎలా జరుగుతుంది?
శివశంకర్ రెడ్డి రాష్ట్ర ఉత్తమ రైతు అవార్డు ఎలా గెలుచుకున్నారు?
వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానం వాడకం ఎలా ఉపయోగకరంగా ఉంటుంది?
How is chrysanthemum cultivation done in poly house farming?
What are the benefits of using technology in modern farming?
Who is Shivashankar Reddy, and why was he awarded the Best Farmer Award?
What are the best practices for flower farming in Andhra Pradesh?
How to set up a farmer research station on agricultural land?
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: