Artificial Intelligence: తెలుగు రాష్ట్రాల భవిష్యత్తు: పెట్టుబడులు, ప్రణాళికలు & అమలు || Part 3 of 3
Автор: VSR Talks
Загружено: 2025-04-21
Просмотров: 11397
తెలంగాణకు గొప్ప లక్ష్యం ఉంది — కానీ తన కృత్రిమ మేధా (ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్) కలలను నిజం చేసుకోవడానికి ₹10,000 కోట్లు పెట్టుబడి పెట్టగలదా?
ఆంధ్రప్రదేశ్ మాత్రం APSFL, ePragati, నాలెడ్జ్ సిటీలు, AI యూనివర్సిటీ, IIDT వంటి తన ప్రస్తుత కార్యక్రమాలను ఒక సమగ్ర టెక్నాలజీ ప్రణాళికగా ఏకీకృతం చేయాలి. కొత్తగా మొదలు పెట్టడం కంటే గతంలో పెట్టిన పెట్టుబడులను సద్వినియోగం చేసుకోవాలి.
AI ప్రోగ్రామ్స్ విజయవంతం గా నడపడానికి పునరుత్పాదక ఇంధన (renewable energy) ప్రాజెక్టులు మరియు నీటి సంరక్షణ ప్రాజెక్టులను ముందుగానే ప్రణాళిక చేసి అమలు చేయాలి.
రెండు రాష్ట్రాలు కూడా AI యుగంలో నిజంగా వృద్ధి చెందాలంటే బలమైన అమలు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి.
నా AI వీడియో గురించి దయచేసి మీ అభిప్రాయాలను పంచుకోండి.
వి ఎస్ ఆర్
🔥 Subscribe చేయండి 👉 VSR Talks
👍 Like | 💬 Comment | 🔁 Share
#AIinIndia #VSRTalks #TeluguPolitics #ArtificialIntelligence #FutureOfIndia
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: