MNnews/శివంపేట గ్రామ ప్రజల అభివృద్ధి కోసం కత్తెర గుర్తుపై ఓటువేసి పర్హీన్ ముస్కాన్ అలీం గెలిపించాలని
Автор: MANJEERA NEWS
Загружено: 2025-12-12
Просмотров: 253
సర్పంచ్ అభ్యర్థి పర్హీన్ ముస్కాన్ అలీం ను గెలిపించాలని కోరారు. గ్రామ అభివృద్ధి కోసం గ్రామస్తులకు మేనిఫెస్టోను వివరించారు...
శివంపేట గ్రామ ప్రజలు కత్తెర గుర్తుకు ఓటు వేసి ఫర్హీన్ ముస్కాన్ అలీమ్ ను సర్పంచ్ గా గెలిపించాలని కోరారు.. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం శివంపేట గ్రామంలో
కులమతాలకు అతీతంగా గ్రామ దేవతల ఆశీర్వాదంతో ప్రజల కోసం పనిచేసే మనిషిగా ప్రజాభిమానం కల వ్యక్తి, గ్రామ పెద్దల సమక్షంలో ఫర్హీన్ ముస్కాన్ అలీమ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన మేని ఫెస్టో ను వివరించారు..
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ శివంపేట గ్రామ ప్రజలు ఆశీర్వదించి కత్తెర గుర్తు పై ఓటు వేసి సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా చేస్తానని అన్నారు..
ప్రచార కార్యక్రమంలో వార్డు అభ్యర్థులు గ్రామ పెద్దలు యువకులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: