PGR టానిక్ వాడితే ఏమవుతుంది? PGP టానిక్ ఎందుకు అవసరం | Plant growth promoter| Plant growth regulator
Автор: The Advance Agritech
Загружено: 2025-11-07
Просмотров: 23336
రైతు సోదరులారా 🙏
ఈ వీడియోలో మనం PGR (Plant Growth Regulators) మరియు PGP (Plant Growth Promoters) అంటే ఏమిటి, వాటిని ఎప్పుడు, ఎలా, ఎందుకు వాడాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.
🌾 ఈ వీడియోలో మీకు తెలుస్తుంది:
✅ టానిక్ అంటే ఏమిటి?
✅ PGR టానిక్ ఎప్పుడు వాడాలి?
✅ PGP టానిక్ ఎలా పంట ఎదుగుదల పెంచుతుంది?
✅ పంటల ఫలితాలు పెరగడానికి సరైన టానిక్ ఎంచుకోవడం ఎలా?
ఈ వీడియోను చివరి వరకు చూడండి — మీరు పంటలకు సరైన టానిక్ ఎంచుకుంటే అధిక దిగుబడి పొందగలరు 💪
📢 #PGR #PGP #PlantGrowthPromoter #PlantGrowthRegulator #FarmingTips #AgriDuniya #TeluguFarming #OrganicFarming #Agriculture
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: