Nindu Punnami Naadu Naa Venkateshudura! by Mallesh Jejala! Varam! Bhaskar Appalla
Автор: Kalam Galam
Загружено: 2023-07-06
Просмотров: 720548
This is my second song written on Lord Venkateswara Swamy!
I am always grateful to my Master Dr. K Sridhar, Carnatic Musician for encouraging and supporting in making of this song.
Thanks to:
Singer Varam
Bhaskar Appalla, Music Production
Akshara Jejala Chorus,
Mallesham Munukuntla,
Jangareddy Marri,
Sri Abheri Studios
and all my supporters and well wishers
ఓం నమో వేంకటేశాయ
పల్లవి:
నిండు పున్నమి నాడు నా వేంకటేశుడురా....
పండు వెన్నెల దారిలో పల్లకేగెనురా....
పూలకొండల చాటున నా వేంకటేశుడురా...
చిన్ని చిన్ని చిరునవ్వుతో ఊరేగేనురా....
మాడవీధుల జాతరే వైభవోత్సమురా.... !! 2!!
ఏడుకొండలు ఏకమై చూడ వచ్చెనురా....!! నిండు!!
చరణం1:
గజరాజులు ముందర దారులు తీయంగా
!!కోరస్!! దారులు తీయంగా....
గోవింద ఆంటూ జనం బారులు తీరంగా
!!కోరస్!! బారులు తీరంగా....
గరుడ వాహనం స్వామికి ఆసనమేయంగా....
!!కోరస్!! ఆసనమేయంగా....
పండితులు పాశురాలు చదువుతూ నడవంగా....
!!కోరస్!! చదువుతు నడవంగా....
కర్పూర హారతులు భక్తులు ఇవ్వంగా....!! 2!!
స్వామి అందరిని దీవిస్తూ మెల్లగా కదలంగా.... !! నిండు!!
చరణం2:
అవతారాలెన్నైనా అండగా ఉంటాడురా....
!!కోరస్!! అండగా ఉంటాడురా....
శరణుకోరు భక్తుల మది నిండుగ వస్తాడురా....
!!కోరస్!! నిండుగ వస్తాడురా....
ఆపద మ్రొక్కులవాడని పేరే పెట్టామురా....
!!కోరస్!! పేరే పెట్టామురా....
ఆనందం ఇవ్వమని గోవిందన్నమురా....
!!కోరస్!! గోవిందన్నమురా
పిల్లా పాపలము మేము సల్లగా జూడఁటూ !! 2!!
స్వామి కల్లా కపటము లేని భక్తుల దీవిస్తూ....
!! నిండు!!
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: