Spoken Arabic through Telugu|| 50 Arabic words with Telugu translation|| అరబ్బీ భాషని తెలుసుకోండి.
Автор: Komala Korukonda
Загружено: 2025-08-28
Просмотров: 1313
Hii friends 👋
In this video we can learn how to say arabic words & sentences in telugu language..
ఈ వీడియో మరీ ముఖ్యంగా గల్ఫ్ కి కొత్తగా వచ్చిన వాళ్ళకి అలాగే గల్ఫ్ కి కొత్తగా రావాలనుకునే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది... ఈ వీడియోలో కొన్ని అరబిక్ పదాలు అలాగే వాక్యాలు మనము తెలుగులో ఏ విధంగా మాట్లాడాలో నేనైతే అరబిక్ టు తెలుగు ట్రాన్స్లేషన్ లో ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఈ వీడియో మరీ ముఖ్యంగా గల్ఫ్ కి కొత్తగా వచ్చి అరబ్బీ భాష తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వాళ్లకి చాలా చాలా ఉపయోగపడుతుంది.. వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా వీడియో కి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.
Thank you
@KomalaKorukonda
#spokenarabic
#learnarabic
#telugu
#kuwaitiarabic
#arabiclanguage
#kuwaitarabicclass
#languagelearning
#spokenarabic
#arabictotelugu
#telugutoarabic
#easy
#easywayoflearning
#arabiclanguage#learnarabiclanguage
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: