Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ఏకాదశి పూజ తేలికగా చేసుకొనే విధానం | Vaikuntha Ekadashi pooja simple demo | Nanduri Srivani

Автор: Nanduri Srivani Pooja Videos

Загружено: 2025-01-09

Просмотров: 63332

Описание:

Here is the demo video of Lakshmi Narayana Pooja . This video can be used to perform Puja on
1) On Vaikuntha Ekadasi/ Mukkoti ekadashi
2) or on all 24 Ekadashi days during the year
3) (or) as Daily puja during Chturmasyam
4) (or) as daily Lakshmi Narayana Puja (Nitya Pooja) throughout the year

Here is the PDF with Puja Lyrics. It can be downloaded only with your GMail id
https://drive.google.com/file/d/1w6yq...

Q) When is Chatur Masyam in 2023?
A) 29/Jun/2023 to 8/Dec/2023 (This year Adhika Sravana masam has come. Hence it is 5 months duration)

Q) When is Vaikuntha Ekadashi in 2023?
A) 23/Dec/2023, Puja can be done any time between 5 AM till 11.30 AM

Q) What are the benifits of Ekadasi Puja? How to do fasting?
A) Watch below videos, you will understand
   • ఏ ఏకాదశి రోజు  ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుం...  
   • ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకండి | Step by St...  

Q) అశౌచంలో, రజస్వలా కాలంలో, ఏటి సూతకంలో ఉన్నవారు చేయవచ్చా?
A) చేయకూడదు

Q) పసుపు గణపతి ఖచ్చితంగా పెట్టాలా? పూజ తరువాత పసుపు గణపతిని ఏం చేయాలి?
A) పసుపు గణపతి లేకపోయినా, విష్వక్సేనుడో/వినాయకుడో పటమో విగ్రహమో ఉంటే వాటికి చేసుకోవచ్చు . నీటిలో కరిగించి మొక్కల్లో పోసేయండి (or) చెరువులో కలిపేయండి

Q) ఈ పూజకి నియమాలు ఏమిటి?
A)    • ఏ పూజకైనా పాటించాల్సిన మూడు నియమాలు| 3 Man...  

Q) PDF చూసి చదవడం రాకపోతే ఏం చేయాలి?
A) ఈ Demo video Play చేసి పక్కన పెట్టుకొని అందులో ఉన్నట్టుగా చేయండి

Q) కలశం, పీట, Blouse , కొబ్బరికాయ పూజ తరువాత ఏం చేయాలి?
ఆ) పూజ అయ్యాకా తీసివేయండి. కొబ్బరికాయ నీటిలో వదిలేయండి

Q) కలశం పెట్టుకోవడం / తోరం కట్టుకోవడం మా సాంప్రదాయంలో లేదు, ఏం చేయాలి?
ఆ) పెట్టుకోక పోయినా పరవాలేదు. అవిమానేసి మిగితా పూజ చేసుకోండి

Q) మా ఇంట్లో Lakshmi Narayanas ఫోటో లేదు, ఏం చేయాలి?
ఆ) Internet లోంచి Printout తీసుకోండి

Q) మాంసాహారం మానేయాలా, బ్రహ్మచర్యం పాటించాలా?
ఆ) పూజ చేసిన రోజు రెండూ పాటించాలి

Q) పురుషులు చేయవచ్చా?
A) ఎందుకు చేయకూడదు? పురుషులకు సంపదలు వద్దా?

Q) వితంతువులు పూజ చేయవచ్చా?
A) చేసుకోవచ్చు

Q) "యజ్ఞేన యజ్ఞ" అనే వేదమంత్రంతో ఎందుకు ఉద్వాసన చెప్పలేదు?
A) బీజాక్షరాలతో ప్రాణ ప్రతిష్ట చేసినప్పుడు అది అవసరం. మామూలుగా ఆవాహన చేసినప్పుడు మంత్రపుష్పంతో సరిపోతుంది. మంత్రపుష్పానికి అర్ధం అదే

Q) విష్ణు సహస్రం ఎప్పుడు చదవాలి?
A) అంగ పూజ అయ్యాకా మీకు తోచిన స్తోత్రాలు చదువుకోండి

Uploaded by: Rishi Kumar, Channel AdminThis channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#chaturmasa #chaturmaas #ekadashi #ekadashivrat2022 #vaikundaekadesi
--------------------

This channel is created by Kumari Nanduri Srivani (Daughter of Sri Nanduri Srinivas garu)
Nanduri Srinivas garu has a motto that every individual irrespective of their caste , creed, gender, age should be able to do Pujas at home very easily on their own. Hence we have created this channel

ఏకాదశి పూజ తేలికగా చేసుకొనే విధానం | Vaikuntha Ekadashi pooja simple demo | Nanduri Srivani

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఎంతో అదృష్టం ఉంటే తప్ప ముక్కోటి ఏకాదశి లోపు...| Magnum Opus on Dashavataras | Nanduri Srinivas

ఎంతో అదృష్టం ఉంటే తప్ప ముక్కోటి ఏకాదశి లోపు...| Magnum Opus on Dashavataras | Nanduri Srinivas

Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS

Vishnusahasranamam with Telugu Lyrics | DEVOTIONAL STOTRAS | BHAKTHI LYRICS

Thiruppavai Pasuram 17 | తిరుప్పావై పాశురం 17 | ధనుర్మాసం | Kondapaka Narasimhacharyulu

Thiruppavai Pasuram 17 | తిరుప్పావై పాశురం 17 | ధనుర్మాసం | Kondapaka Narasimhacharyulu

పౌష పుత్రదా ఏకాదశి వ్రత కథ | సంతానం పొందాలనుకునేవారు తప్పక వినండి|Putrada Ekadashi Vrat Katha Telugu

పౌష పుత్రదా ఏకాదశి వ్రత కథ | సంతానం పొందాలనుకునేవారు తప్పక వినండి|Putrada Ekadashi Vrat Katha Telugu

దత్తాత్రేయ పూజ 10 min లో చేసుకొనే విధానం | Simple 10 min Dattatreya Puja | Nanduri Srivani

దత్తాత్రేయ పూజ 10 min లో చేసుకొనే విధానం | Simple 10 min Dattatreya Puja | Nanduri Srivani

నూతన సంవత్సరం స్పెషల్ భక్తి పాటలు 2026 🙏 | All Gods Telugu Devotional Songs | New Year Bhakti Songs

నూతన సంవత్సరం స్పెషల్ భక్తి పాటలు 2026 🙏 | All Gods Telugu Devotional Songs | New Year Bhakti Songs

వైకుంఠ ఏకాదశి విశిష్టతపై అద్భుత ప్రసంగం | Vaikunta Ekadashi | Garikapati Narasimha Rao Latest

వైకుంఠ ఏకాదశి విశిష్టతపై అద్భుత ప్రసంగం | Vaikunta Ekadashi | Garikapati Narasimha Rao Latest

దనుర్మాసం లో గోదాదేవి చరిత్ర కథ అద్రుష్టం ఉన్నవారే వినగలరు@Jaisrikrishna1-n

దనుర్మాసం లో గోదాదేవి చరిత్ర కథ అద్రుష్టం ఉన్నవారే వినగలరు@Jaisrikrishna1-n

కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పే 6 ప్రశ్నలు! | New Year 2026 | Nanduri Srivani

కొత్త సంవత్సరం ఎలా ఉంటుందో చెప్పే 6 ప్రశ్నలు! | New Year 2026 | Nanduri Srivani

గోవింద నామాలు వింటే మీ ఇంట్లో అద్భుత మార్పులు కనిపిస్తాయి | Govinda Namalu Telugu

గోవింద నామాలు వింటే మీ ఇంట్లో అద్భుత మార్పులు కనిపిస్తాయి | Govinda Namalu Telugu

ఏకాదశి పూజ తేలికగా చేసుకొనే విధానం | Vaikuntha Ekadashi pooja simple demo | Nanduri Srivani

ఏకాదశి పూజ తేలికగా చేసుకొనే విధానం | Vaikuntha Ekadashi pooja simple demo | Nanduri Srivani

వైకుంఠ ఏకాదశి స్పెషల్ | విష్ణు సహస్రనామ స్తోత్రం | Vaikunta Ekadasi Vishnu Sahasranama Full Telugu

వైకుంఠ ఏకాదశి స్పెషల్ | విష్ణు సహస్రనామ స్తోత్రం | Vaikunta Ekadasi Vishnu Sahasranama Full Telugu

మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, నిజం తెల్సుకోండి | Ayyappa real or fiction | Nanduri Srivani

మనోభావాలు దెబ్బతిన్నా పర్లేదు, నిజం తెల్సుకోండి | Ayyappa real or fiction | Nanduri Srivani

కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించాలి? | తెలుగు సత్సంగం | Gauranga Darshan Das

కొత్త సంవత్సరాన్ని ఎలా ఆహ్వానించాలి? | తెలుగు సత్సంగం | Gauranga Darshan Das

ఏ ఏకాదశి రోజు  ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది? | Importance of 24 Ekadashis | Nanduri Srinivas

ఏ ఏకాదశి రోజు ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది? | Importance of 24 Ekadashis | Nanduri Srinivas

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః | Om Namo Bhagavate Vasudevaya| Narayana | Hari |Govinda|  | BhaktiPatham

ఓం నమో భగవతే వాసుదేవాయ నమః | Om Namo Bhagavate Vasudevaya| Narayana | Hari |Govinda| | BhaktiPatham

వైకుంఠ ఏకాదశి మహిమ తెలుసా? మహా అభిషేకం తర్వాత అద్భుత ప్రవచనం

వైకుంఠ ఏకాదశి మహిమ తెలుసా? మహా అభిషేకం తర్వాత అద్భుత ప్రవచనం

Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi

Powerful Vishnu Sahasranamam by ms subbalakshmi

వైకుంఠ ఏకాదశి | Vaikunta Ekadasi | Uttaradwara Darshanam | HH Chinna Jeeyar Swamiji | Mangalagiri

వైకుంఠ ఏకాదశి | Vaikunta Ekadasi | Uttaradwara Darshanam | HH Chinna Jeeyar Swamiji | Mangalagiri

వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి గోవింద నామాలు వింటే మీకు కోరికలన్నీ నెరవేరుతాయి | Mukkoti Ekadashi Special

వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి గోవింద నామాలు వింటే మీకు కోరికలన్నీ నెరవేరుతాయి | Mukkoti Ekadashi Special

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]