శ్వాస ప్రత్యేకత, యోగాలో శ్వాసకున్న ప్రాముఖ్యత, గురకకు కారణం, శ్వాస నియంత్రణ వలన ప్రయోజనాలు
Автор: Nirantar Dhyan
Загружено: 2025-11-29
Просмотров: 256
శ్వాసకి, మనం చేసే ఇతర పనులకు ఉన్న పెద్ద తేడా, దాని ప్రత్యేకత, ప్రాముఖ్యతలను ఈ వీడియోలో సూక్ష్మంలో చెప్పబడింది. గురక ఎందుకు వస్తుంది అన్న ప్రస్తావన కూడా ఈ వీడియోలో చేయటం కూడా జరిగింది. మా ఇతర వీడియోలైన ధ్యానసాధన చేయకండి, సావిత్రి ప్రేరణతో నిరంతర ధ్యానం, కర్ణపిశాచి మొదలైన వీడియోలలో ధ్యానం గురించి మరింత సమాచారం మీకు లభిస్తుంది.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: