పాన్ ఇండియా… సీనియర్స్‌కు అంత ఈజీ కాదా? | చిరు, బాలయ్య, వెంకీకి ఎందుకు వర్కౌట్ కాలేదు? Rmedia
Автор: Resound 360
Загружено: 2025-12-18
Просмотров: 2315
పాన్ ఇండియా… సీనియర్స్‌కు అంత ఈజీ కాదా? | చిరు, బాలయ్య, వెంకీకి ఎందుకు వర్కౌట్ కాలేదు? Rmedia
#PanIndia
#Tollywood
#Chiranjeevi
#Balakrishna
#Venkatesh
#Akhanda2
#SyeRaa
#Saiandhav
#SeniorHeroes
#TeluguCinema
#MovieAnalysis
#BoxOfficeBuzz
#CinemaNews
#TrendingTopics
#FilmDiscussion
బాహుబలి తర్వాత టాలీవుడ్‌లో మారుమోగుతున్న ఒక్క మాట – పాన్ ఇండియా 🔥
యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వరకూ అంతా అదే టార్గెట్‌తో సినిమాలు చేస్తున్నారు.
ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు పాన్ ఇండియా మార్కెట్‌ను సెట్ చేసుకుంటుంటే…
మన సీనియర్ స్టార్స్ మాత్రం ఎందుకు వెనుకబడుతున్నారు? 🤔
మెగాస్టార్ చిరంజీవి – సైరా నరసింహారెడ్డి
బాలకృష్ణ – అఖండ 2: తాండవం
వెంకటేష్ – సైంధవ్
ఈ సినిమాలు పాన్ ఇండియా లెవెల్‌లో ఎందుకు వర్కౌట్ కాలేకపోయాయి?
నార్త్ మార్కెట్‌ను గ్రాబ్ చేయడంలో ఎక్కడ మిస్ అయ్యారు?
అందుకే సీనియర్ హీరోలు మళ్లీ టాలీవుడ్‌కే ఫోకస్ పెడుతున్నారా?
అఖండ 2 హిందీ వసూళ్లు, చిరంజీవి నెక్స్ట్ ప్లాన్స్, వెంకీ మామ స్ట్రాటజీ…
అన్నీ ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకోండి 🔍
👉 వీడియో చివరి వరకు చూడండి
👍 Like | 🔄 Share | 🔔 Subscribe చేయడం మర్చిపోకండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: