Chemical-Free Farming Using Native Cow Products // Inspiring Story of a Telugu Farmer // NSN TELUGU
Автор: NSN Telugu
Загружено: 2024-11-01
Просмотров: 362
ఈ వీడియోలో తిరుపతి జిల్లా భాకరాపేటలో నివాసం ఉంటూ తనకున్న 50 నాటు ఆవులు, కొద్దిపాటి భూమితో జీవనం సాగిస్తున్న ఓ రైతు తనకున్న పొలంలో ఎలాంటి ఎరువులు ఉపయోగించకుండా కేవలం నాటు ఆవుల యొక్క పంచితము, పేడతో సేంద్రియ ఎరువులను తయారుచేసి, వాటిని ఉపయోగించి తద్వారా అర ఎకరం పొలంలో 25 బస్తాలు పండించి అందరూ దృష్టిని ఆకర్షిస్తూ, తమకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలను అందిస్తే
నాటు ఆవులను మరింత అభివృద్ధి చేస్తానని, నాటు ఆవులకు సంబంధించి మరిన్ని విశేషాలును ఆయన మాటల్లోనే చక్కగా చిత్రీకరించడం జరిగింది. మీకు గనుక సేంద్రియ ఎరువుల పట్ల, నాటు ఆవుల పట్ల ఆసక్తి ఉన్న యడల ఈ వీడియో మీకు కచ్చితంగా నచ్చుతుంది.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఎన్ఎస్ఎన్ తెలుగు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
#నాటుఆవులు, #సేంద్రియవ్యవసాయం, #తెలుగువ్యవసాయం, #రైతు, #ఆర్గానిక్ఎరువులు, #ఆంధ్రప్రదేశ్వయసాయం, #పరిసరహితపంటలు, #తెలుగునాటుస్వచ్ఛత, #nsnతెలుగు
In this video, a farmer from Bhakarapet in Tirupati district lives with his 50 native cows and a small piece of land. Without using any chemical fertilisers, he prepares organic fertilisers solely from the panchagavya and manure of his native cows. By using these natural methods, he successfully cultivated 25 bags of produce on just half an acre, attracting attention from everyone. He expresses that if the government provides adequate support, he would further develop his native cows. This video beautifully captures his words and insights on native cows. If you're interested in organic fertilisers or native cows, you’ll definitely enjoy this video. If you liked it, please like, share it with your friends and loved ones, and subscribe to our NSN Telugu channel for more interesting videos.
#nativecows, #organicfarming, #naturalfertilizers, #telugufarmers, #sustainableagriculture, #desicows, #chemicalfreefarming, #andhraagriculture
How to make organic fertiliser with native cow manure?
Benefits of using native cow products in organic farming
Sustainable farming techniques in Andhra Pradesh
Success stories of organic farmers in Telugu
Panchagavya preparation for organic farming in Telugu
Low-cost natural fertilisers for small farms
Chemical-free farming methods with native cows
Native cow-based organic farming practices
How to increase crop yield with organic fertilisers?
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: