ఇంట్లో ఉన్న గుడ్లతో ఇంత టేస్టీ పచ్చడి? ఇలా ట్రై చేస్తే చాలు 🤤 | How To Make Egg Pachadi In Telugu
Автор: Jaya Kumari vanta
Загружено: 2025-12-01
Просмотров: 129
ఈరోజు మీకు చాలా త్వరగా కానీ అద్భుతమైన రుచితో ఉండే Egg పచ్చడి చూపిస్తున్నా.
Rice, Dosa, Idly, Chapathi — ఏదితో తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది 😍
ఈ recipe లో flavour, spice balance perfect గా ఉంటుంది.
కొద్దిగా eggs ఉన్నా కూడా ఇలాగే చేస్తే చాలు… family whole day రుచి గురించే మాట్లాడుతుంది!
Try చేసి ఎలా అనిపించిందో comment లో చెప్పండి 💛
ఇలాంటి easy & tasty recipes కోసం channel follow చేయండి 😊
---
Egg pachadi recipe, Egg pachadi Telugu, Andhra egg pachadi, Egg chutney recipe, Egg side dish Telugu, Egg pachadi village style, Simple egg recipes Telugu Egg curry alternative
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: