Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

బడ్జెట్‌ తక్కువలో మంచి వ్యాపారం చేయాలి అంటే ఇది చూడాల్సిందే. | Bala Krishna | Josh Talks Telugu

Автор: జోష్ Talks

Загружено: 2019-04-19

Просмотров: 333249

Описание:

ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూడకు అన్న మాట మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. ఇదే మాటను తన జీవితంలో అనుసరించి ఒక సాధరణ కార్ వాషర్ స్థాయి నుంచి 20 కోట్లు టర్న్ ఓవర్ చేసే business నడిపించే స్థాయికి ఎదిగిన వ్యక్తి బాలకృష్ణ గారు. ఆయన aquapot సంస్థకు founder ఇంకా ceo . aquapot వాటర్ ప్యూరీఫైర్స్ కు దేశవ్యాప్తంగా ప్రత్యేకించి హైద్రాబాదులో ఎంతో పేరు ఉంది. 20 కోట్ల టర్నోవర్ చేస్తున్న ఒక సక్సెఫుల్ business man ఒక కార్ washer స్థాయి నుంచి మొదలుఅయ్యారు అంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. బాల కృష్ణ గారు ఒక సాధరణ కుటుంబం నుంచే వచ్చారు . తాను డిప్లొమా పూర్తి చేసిన తరువాత తనకి దొరికిన మొదటి ఉద్యోగం యొక్క జీతం 400 మాత్రమే . అయినా కానీ తానూ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ఇంట్లో అండగా ఉండాలని తన కెరీర్ ను ప్రారంభించారు . ఇలా 14 సంవత్సరాలు కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగారు. తాను సొంతంగా వ్యాపారం చేద్దాం అని నిర్ణయించుకుని షేర్ మార్కెట్ రంగంలో దిగినప్పుడు తీవ్ర నష్టానికి గురి అయ్యారు . తరువాత ఇంట్లో వారు, చుట్టూ పక్క వారు వారించినా గాని తన అనుభవాన్ని పాఠాలుగా గ మార్చుకుని ఆక్వా పాట్ ను ప్రారంభించారు. ఇవాళ విజయంవంతంగా ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్నారు . ఆయన తన కథని తన జోష్ Talk ద్వారా మనతో పంచుకున్నారు .

It is exciting and intriguing to know that a successful businessman who is making 20 crores turnover today started his career as a car washer. He believed that one has to build one’s path for success. He did odd jobs throughout his career but he kept working hard moving ahead. After 14 years as a professional, he wanted to start his own business. He invested all his savings which his 7 lakhs in the stock market and he suffered a huge loss. With little amount combined with the high experience and an amazing business idea he had, he started his startup called aqua pot. Today Aquapot’s turnover is 20 crores. Its water purifiers are sold throughout the country and they are very famous in Hyderabad. His story is a real inspiration for looking for business motivation, how to start a business, business ideas, how to succeed in business online. His story is also a real motivation to all Andhra Pradesh and Telangana people.
Josh Talks passionately believes that a well-told story has the power to reshape attitudes, lives, and ultimately, the world. We are on a mission to find and showcase the best motivational stories from across India through documented videos and live events held all over the country. What started as a simple conference is now a fast-growing media platform that covers the most innovative rags to riches success stories with speakers from every conceivable background, including entrepreneurship, women’s rights, public policy, sports, entertainment, and social initiatives. With 8 regional languages in our ambit, our stories and speakers echo one desire: to inspire action. Our goal is to unlock the potential of passionate young Indians from rural and urban areas by inspiring them to overcome the setbacks they face in their careers and helping them discover their true calling in life.

#JoshTalksTelugu #Successstory #BusinessMotivation

► SUBSCRIBE to our Incredible Stories, press the red button ⬆️
► Say hello on FB:   / joshtalkstel.  .
► Tweet with us:   / joshtalkslive  
► Instagrammers:   / joshtalkstelugu  
► Josh Talks is in your city soon: https://events.joshtalks.com

----**DISCLAIMER**----

All of the views and work outside the pretext of the video, of the speaker, are his/ her own and Josh Talks, by any means, does not support them directly or indirectly and neither is it liable for it. Viewers are requested to use their own discretion while viewing the content and focus on the entirety of the story rather than finding inferences in its parts. Josh Talks by any means, does not further or amplify any specific ideology or propaganda

బడ్జెట్‌ తక్కువలో మంచి వ్యాపారం చేయాలి అంటే ఇది  చూడాల్సిందే.  | Bala Krishna | Josh Talks Telugu

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

MP YV Subbareddy reveals crucial facts about Tirumala ghee || AP PRIDE

MP YV Subbareddy reveals crucial facts about Tirumala ghee || AP PRIDE

మనిషి లో ఒక TALENT ఉంటుంది, అది మనమే కనుక్కోవాలి | Prasanna Kumar Bezawada | Josh Talks Telugu

మనిషి లో ఒక TALENT ఉంటుంది, అది మనమే కనుక్కోవాలి | Prasanna Kumar Bezawada | Josh Talks Telugu

ఈ 6 లక్షణాలు ఉన్నవారితో మాట్లాడకండి | CHANAKYA NITI | Telugu Geeks

ఈ 6 లక్షణాలు ఉన్నవారితో మాట్లాడకండి | CHANAKYA NITI | Telugu Geeks

Analyst Suvera About Ibomma Immadi Ravi Issue : ఆ హీరోలు స్వలింగ సంపర్కులు..ఐ బొమ్మ హింట్..?? | WWT

Analyst Suvera About Ibomma Immadi Ravi Issue : ఆ హీరోలు స్వలింగ సంపర్కులు..ఐ బొమ్మ హింట్..?? | WWT

నిద్రపోతూ సంపాదించు | 4 Proven Passive Income Process to Earn Lakhs

నిద్రపోతూ సంపాదించు | 4 Proven Passive Income Process to Earn Lakhs

Gujarati Business Secrets

Gujarati Business Secrets

😂😜Dabbulu Yevariki Oorike Raavu| Ft.M.Kiran Kumar - Lalithaa Jewellery |RawTalks TeluguPodcast EP-88

😂😜Dabbulu Yevariki Oorike Raavu| Ft.M.Kiran Kumar - Lalithaa Jewellery |RawTalks TeluguPodcast EP-88

ప్రజలకోసమా ప్రభుత్వం కోసమా? #justicegavai Last Judgements N Venugopal #supremecourtjudgement

ప్రజలకోసమా ప్రభుత్వం కోసమా? #justicegavai Last Judgements N Venugopal #supremecourtjudgement

నీలో ఉన్న భయాన్ని స్టేజ్ ఫియర్ ని పోగొట్టాలంటే ఈ వీడియో చూడండి| gampanageshwerrao  IMPACT | 2022

నీలో ఉన్న భయాన్ని స్టేజ్ ఫియర్ ని పోగొట్టాలంటే ఈ వీడియో చూడండి| gampanageshwerrao IMPACT | 2022

Story 104 | Nijame.. Vadiki Oopiri Aadaledhu | Crisna Chaitanya Reddy | Telugu Stories Create U

Story 104 | Nijame.. Vadiki Oopiri Aadaledhu | Crisna Chaitanya Reddy | Telugu Stories Create U

ది గ్రేట్ లేజండరీ స్పీకర్ కార్పొరేట్ మార్కెటింగ్ ట్రైనర్ షేక్ వలీ పాషా గారి  అంతరంగం| Sk Vali Pasha

ది గ్రేట్ లేజండరీ స్పీకర్ కార్పొరేట్ మార్కెటింగ్ ట్రైనర్ షేక్ వలీ పాషా గారి అంతరంగం| Sk Vali Pasha

డా. షేక్ వలిపాష గారిపై KR TV సంచలనాత్మక పరిశోధన మరియు ప్రత్యేక ఇంటర్వ్యూ... | Dr. Shaik Vali Pasha

డా. షేక్ వలిపాష గారిపై KR TV సంచలనాత్మక పరిశోధన మరియు ప్రత్యేక ఇంటర్వ్యూ... | Dr. Shaik Vali Pasha

5 Techniques To Stop OverThinking | అతి ఆలోచన తగ్గడానికి ఇలా చేయండి | TELUGU GEEKS

5 Techniques To Stop OverThinking | అతి ఆలోచన తగ్గడానికి ఇలా చేయండి | TELUGU GEEKS

కొన్ని కోట్ల మందిని మార్చిన మార్గం | వేణుగోపాల్ లక్ష్మీపురం అద్భుత ప్రసంగం |  IMPACT | 2019

కొన్ని కోట్ల మందిని మార్చిన మార్గం | వేణుగోపాల్ లక్ష్మీపురం అద్భుత ప్రసంగం | IMPACT | 2019

Story 97 | Prema... Pelli varaka ? Pelli koraka ? | Crisna Chaitanya Reddy | Telugu Stories Create U

Story 97 | Prema... Pelli varaka ? Pelli koraka ? | Crisna Chaitanya Reddy | Telugu Stories Create U

НА ЭТОТ РАЗ НЕ ДОБРЫЕ НОВОСТИ УЗБЕКИСТАНА

НА ЭТОТ РАЗ НЕ ДОБРЫЕ НОВОСТИ УЗБЕКИСТАНА

మతంగ మహర్షి, ధర్మవ్యాధుడు - అహింస సాధన

మతంగ మహర్షి, ధర్మవ్యాధుడు - అహింస సాధన

ఛాలెంజ్ లోనే ఆనందం, విజయ రహస్యం ఇదే Prof K Nageshwar on Pleasure in Challenge, the secret of Success

ఛాలెంజ్ లోనే ఆనందం, విజయ రహస్యం ఇదే Prof K Nageshwar on Pleasure in Challenge, the secret of Success

You can’t skip this! |Cleaner to Owner, Cafe Niloufer| Babu Rao |RawTalks Telugu BusinessPodcast -37

You can’t skip this! |Cleaner to Owner, Cafe Niloufer| Babu Rao |RawTalks Telugu BusinessPodcast -37

5 రాష్ట్రాల CMలు తెలుసు నాకు | Sai Rathan Madhiraj Interview | Sai Rathan Madhiraj Success Story

5 రాష్ట్రాల CMలు తెలుసు నాకు | Sai Rathan Madhiraj Interview | Sai Rathan Madhiraj Success Story

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]