మోంథా తుపాను అప్డేట్ | కృష్ణా జిల్లా అధికారులు అప్రమత్తం |
Автор: YK Tv Krishna District
Загружено: 2025-11-08
Просмотров: 151
మోంథా తుపాను అప్డేట్ | కృష్ణా జిల్లా అధికారులు అప్రమత్తం |#yktvnetwork #news #krishnadistrict #yktv
కృష్ణాజిల్లా మోంథా తుపాను 대비 జోనల్ ప్రత్యేక అధికారి ఆర్పీ సిసోడియా సోమవారం అధికారులు సమావేశం నిర్వహించారు.
తుపాను కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు, వృద్ధులు, డయాలసిస్ పేషెంట్లపై ప్రత్యేక దృష్టి, పునరావాస కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి అంశాలను సమీక్షించారు.
జిల్లాలో రహదారులు, డ్రైనేజీ, హోర్డింగులు, బీచ్ ప్రాంతాల సందర్శకులు, జెసిబి & ఇతర అవసర వాహనాల సమన్వయం, శాటిలైట్ ఫోన్ల వినియోగం వంటి ముందస్తు చర్యలపై అధికారులను అప్రమత్తం చేశారు. సమావేశంలో కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ నవీన్, జిల్లా రెవిన్యూ అధికారి, జడ్పీ సీఈవో మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
Zonal Special Officer RP Sisodia held a meeting with Krishna District officials to review Cyclone Montha preparedness. The discussion included evacuation of residents from low-lying areas, special care for pregnant women, children, elderly, dialysis patients, and full setup of relief centers with electricity, water, food, and medical camps.
Officials were also instructed on road safety, drainage management, removal of hoardings, restrictions on beach visitors, JCB and other machinery readiness, and satellite phone use for emergency communication. Attendees included Collector DK Balaji, SP Vidyasagar Naidu, Joint Collector Naveen, District Revenue Officer, Zilla Parishad CEO, and other department officials.
Krishna District Cyclone Update, Cyclone Montha Krishna, RP Sisodia Meeting, Krishna District Preparedness, Montha Cyclone Alert, Evacuation Centers Krishna, Disaster Management Krishna, Krishna District Officials, Zonal Special Officer Krishna, YK TV Network, Krishna District Weather Update, Coastal Villages Cyclone, Relief Measures Krishna, Krishna District Safety, కృష్ణాజిల్లా మోంథా తుపాను, తుపాను 대비 కృష్ణా జిల్లా, పునరావాస కేంద్రాలు, తుపాను ముందస్తు జాగ్రత్తలు, డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్
#CycloneMontha #KrishnaDistrict #RPsisodia #DisasterManagement #ReliefCenters #YKTVNetwork #APWeather #CyclonePreparedness #AndhraPradesh #BreakingNews
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: