బాలకృష్ణ–గోపీచంద్ మూవీకి స్టోరీ ఫైనల్! సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే? | NBK111 Latest Update | Rmedia
Автор: Resound 360
Загружено: 2026-01-23
Просмотров: 7315
బాలకృష్ణ–గోపీచంద్ మూవీకి స్టోరీ ఫైనల్! సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే? | NBK111 Latest Update | Rmedia
#NBK111
#NandamuriBalakrishna
#GopichandMalineni
#Balayya
#NBKLatestUpdate
#TollywoodNews
#BalakrishnaMovies
#Nayanthara
#AnilRavipudi
#TeluguCinema
ఇండస్ట్రీలో “గాడ్ ఆఫ్ మాసెస్”గా గుర్తింపు తెచ్చుకున్న నందమూరి బాలకృష్ణ మరోసారి భారీ ప్రాజెక్ట్‌తో రాబోతున్నారు.
‘వీరసింహారెడ్డి’ సూపర్ హిట్ తర్వాత, దర్శకుడు గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న NBK 111 సినిమాపై తాజాగా క్రేజీ అప్డేట్స్ బయటకు వచ్చాయి.
ఈ వీడియోలో
👉 NBK 111 స్టోరీ ఎందుకు మారింది?
👉 పీరియాడికల్ కథ క్యాన్సిల్ అయ్యిందా?
👉 కొత్త మాస్ యాక్షన్ కథకు బాలయ్య ఓకే ఎలా చెప్పారు?
👉 షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభం?
👉 హీరోయిన్‌గా నయనతార ఉంటుందా లేదా?
👉 అనిల్ రావిపూడి – బాలయ్య నెక్ట్స్ మూవీ టాక్
అన్నీ క్లియర్‌గా తెలుసుకోవాలంటే వీడియోను చివరి వరకూ చూడండి 👀
వీడియో నచ్చితే LIKE 👍 | SHARE 🔁 | SUBSCRIBE 🔔 చేయడం మర్చిపోవద్దు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: