మంగళవరం హనుమకు ఇష్టమైన రామయ్య పాట గాయకుడు హుస్సన్ రెడ్డి ధోలక్ మాస్టర్ కలగొట్ల కార్యక్రమం
Автор: Uma Yerraguntla
Загружено: 2023-07-24
Просмотров: 71501
మాల్కోస్ రాగం ఏక తాళం
పల్లవి :-
రాముడె నా దైవము రామ రామ రామ
భద్రాచల రాముడె నా దైవమూ
చరణం1:-
రామనామమే నా గానము రామనామమే ధ్యానము రామనామమే నాప్రాణము రామనామమే
నాజీవనమూ ... "రాముడె"
చరణం2:-
అండపిండ బ్రహ్మా0డమంతటా నిండియున్నట్టి అఖండ నామము
దండపాణికి దండపాణి కోదండపాణి
ఉధ్దండ నామము "రాముడె"
శ్రీరామ్ జయరాం జయ జయరాం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: