మినీ రైస్ మిల్లు ప్లాంట్ | mini rice mill plant | ప్రతి రైతు కావచ్చు రైస్ మిల్లు ఓనర్
Автор: NG mill Tech
Загружено: 2024-12-07
Просмотров: 3081
మీ గ్రామంలో రైస్ మిల్లు లేక లేదు దూరం ఉండి ఇబ్బంది పడుతున్నారా అయితే ఈ మిషన్ మీకోసమే మీరు పండించే ధాన్యం మీరే పాలిష్ బియ్యంగా ఆడించుకుంటూ ఇతరుల ధాన్యం కూడా ఆడిస్తూ మంచి వ్యాపారం చేయచ్చు
మెషిన్ పేరు :- 6n40 రైస్ మిల్లు ప్లాంట్
కెపాసిటీ :- 150-200 కేజీలు గంటకి
మోటార్ :- 4Hp
కరెంటు :- సింగల్ ఫేస్
ఈ మినీ రైస్ మిల్ ప్లాంట్ అనేది అతి తక్కువ ఖర్చుతో ఇంటి వద్దనే రైస్ మిల్ పెట్టుకోవచ్చు పెద్ద రైస్ మిల్ తో సాటిగా ఈ రైస్ మిల్ పనిచేస్తుంది ఈ మిషన్ అంటే మీరే కావచ్చు ఒక రైస్ మిల్ ఓనర్
ఈ మినీ రైస్ మిల్లు ప్లాంట్ యొక్క పూర్తి వివరాలు 📞:- 9848037177
మా అడ్రస్ :- రాజమండ్రి దగ్గర ధవలేశ్వరం పోలిస్ స్టేషన్ రోడ్డు
#miniricemill #ricemilling #business #agriculture #lowinvestmentbusinessideas #ownbusiness

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: