#Corona
Автор: Pastor Prabhu Kumar
Загружено: 2020-03-25
Просмотров: 1203
Video from Prabhu
Lyrics & Tune by Pas. Steven Babu
Editing by Esther Viveka( Vinny )
Sung by Prabhu...
Lyrics:
కరోనా గురించి పాట
పల్లవి: కరోనా వచ్చింది జగానా..
కలవరమే తెచ్చింది జనాన..!!2
ప్రభుత్వమే ఇచ్చింది కార్యాచరణ.. 2
(ఇక) అంతమై పోయింది ఆందోళన..!!!
చ1: అనుసరించు అత్యవసర శుద్ధీకరణ..!
సామాజిక దూరమే మనకు రక్షణ..!! (2)
అందరిలో పెంచెద్దాం.. అవగాహన..!
అపోహలు తరిమెద్ధాం ఇకనైనా..!!
(కరోనా.. కరోనా)
చ 2: ప్రభుత్వమే ఇచ్చింది ఆన..!!
హద్దుమీరి తిరిగితే జరిమానా!!!
సామాజిక బాధ్యత మనకు ప్రేరణ..,
చేసేద్దాం మనమంతా ఈ ప్రతిన..!!!
( కరోనా.... కరోనా)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: