చౌకైనా సీతంపేట సంత :Tribal market in Seethampeta | Girijana santa |Famous Tourist places | manyam
Автор: SEETHAMPETA-MANYAM VLOGS
Загружено: 2024-11-17
Просмотров: 1123
చౌకైనా సీతంపేట సంత :Tribal market in Seethampeta | Girijana santa |Famous Tourist places | manyam #tribalmarket #seethampeta #triballife #market
గమనిక :
గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ సంతలలో పెద్ద సీతంపేట సంత అండీ..ఆదివారం, సోమవారం సంత లు జరుగతాయి అండీ
ఈ సంతలు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. మారుతున్న ఈ సమాజంలో ఉన్నటువంటి రేట్లు, ఇక్కడ దొరికే ధరలు చూస్తే తప్పకుండా ఆశ్చర్య పోవాల్సిందే. ఆర్గానిక్ పప్పులు, కూరగాయలు, గిరిజన ఉత్పత్తులు ఇలా మరెన్నో ఉన్నాయి.ఏంటి ఇక్కడఇంత చౌక గా అమ్ముతారు అనిపించొచ్చు నిజమే చౌక గానే ఉంటాయండి మా కష్టమే మిగులుతుంది అని మా గిరిజనులు వాపోతున్నారు.
విక్షిస్తున్న మీ అందరి సపోర్ట్ నాకు అందించిగలరని మనసారా కోరుకొంటున్నాను.
Our videos :
• • దిగువ ముల్లెలగూడ : A remote Tribal Village...
• • ఆడలి వ్యూపాయింట్ : Adali ViewPoint Inaugra...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: