Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

#Kadalivanam

Автор: Ontari Yatrikudu

Загружено: 2023-02-18

Просмотров: 183758

Описание:

కదళీవనం గుహలో ప్రస్తుతం పెద్ద పెద్ద పాములు, క్రూరమృగాలు నివాసం వుంటున్నాయి ఎందుకంటే కొన్ని years నుండి ఇక్కడికి ఎవ్వరూ రానందువలన మనుషుల సంచారం లేకపోవటం వలన. kadalivanam నడక అత్యంత కస్టంగా నడుము ఎత్తు వరకు పెరిగిన గడ్డి మొక్కలతో అస్సలు దారంటూ లేకుండా వుంది. చాలా years తరువాత మేమే ఈ దారి నుండి kadalivanam చేరుకున్నామని చెంచులు చెపుతున్నారు. నడక దారిలో చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. kadalivanam ప్రాంతంలో చిరుతల దాడి ఎక్కువగా వుందని అక్కడ చెంచులు చెప్పారు, అలాగే కదళీవనం నుండి దత్తపాదుకలు వెళ్ళటానికి ప్రయత్నించాము కానీ దత్తపాదుకలు గృహలో చిరుతపులి పిల్లల్ని పెట్టిందని చెంచులు చెప్పారు కాబట్టి dattapadukalu వెళ్ళటం కుదరలేదు. kadalivanam cave లో పాములు వుండటం వలన మేము గుహ పైన ఆ రాత్రి బయంబయంగా గడిపి తరువాత రోజు morning kadalivanam cave లోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొన్నాం. journey full adventurous గా వుంటుంది. దేవున దయవల్ల మేమందరం కొంత ఇబ్బంది పడిన క్షేమంగా తిరిగి srisailam చేరుకొన్నాం.
నల్లమలలో రమణీయప్రదేశం
Kardalivan #ಕದಲಿವನಂ #कडालिवनम
Kadalivanam cave is currently inhabited by large snakes and wild animals because no one has come here since some years due to lack of human movement. The kadalivanam walk is extremely difficult with waist-high grasses and no path at all. Chenchus says that after many years we have reached kadalivanam from this route. Cheetahs roam the walkways a lot. Chenchus said that there is a lot of leopard attack in kadalivanam area, also we tried to go to dattapadukalu from Kadalivanam but we could not go to dattapadukalu as they said that dattapadukalu has kept leopard cubs in the house of adopters. As there were snakes in kadalivanam cave, we spent that night on top of the cave and the next morning we went to kadalivanam cave and had darshan of Swami. The journey will be full adventurous. By God's grace we all reached srisailam safely after some trouble.

gudimetla temple video:-    • ఇక్కడికి వెళ్ళటంఅంటే యుద్ద భూమిలో అడుగుపెట...  
kadalivanam yatra, kadalivanaminsrisailam ,kadalivanam,Kadalivanam dattapadukalu,srisailam kadalivanam, srisailamkadalivanam videos,srisailam kadalivanam yatra,dattapadukalu,nrusimha saraswati charitra,datta kshetra,kadalivanam yatra 2022,kadalivanam yatra 2023,kadalivanam caves (near srisailam),kadalivanam guha,dattapadukalu guha,ishtakameshwari temple,srisailam temple,nallamala forest,kadalivanam journey,srisailam to kadalivanam yatra,ontari yatrikudu Kadalivanamdattakshetram nrusimhasaraswaticharitra Kadalivanamdattapadukalu mahasivaraththiri2023 srisailampadayatra
srisailam kadalivanam. #Kadalivanamsrisailam. ಕದಲಿವನಂ .Nallamala forest

#Kadalivanam

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

#Bhairavakonda. భైరవకొండ రహస్యం. Highest peak in nallamala forest. bhairenikonda. #bhairava sela

#Bhairavakonda. భైరవకొండ రహస్యం. Highest peak in nallamala forest. bhairenikonda. #bhairava sela

అమ్మో కంగుమడుగు వెళ్ళి బయంతో వణికాం. tirumala kangumadugu. tirumala tirupati. alipiri to tirumala

అమ్మో కంగుమడుగు వెళ్ళి బయంతో వణికాం. tirumala kangumadugu. tirumala tirupati. alipiri to tirumala

శ్రీశైలంలో అద్భుతమైన ఉమామహేశ్వరం/Swami Siddha Yogi

శ్రీశైలంలో అద్భుతమైన ఉమామహేశ్వరం/Swami Siddha Yogi

 #కొండల మధ్యలో జీవనం# కువి తెగ ఎదుర్కొంటున్న నిజమైన కష్టాలు #TribalStruggles

#కొండల మధ్యలో జీవనం# కువి తెగ ఎదుర్కొంటున్న నిజమైన కష్టాలు #TribalStruggles

కొండమీద దాగిన అందమైన గ్రామం # నేచర్ బ్యూటీ #విలేజ్ టూర్ #గ్రామ యాత్రికులు

కొండమీద దాగిన అందమైన గ్రామం # నేచర్ బ్యూటీ #విలేజ్ టూర్ #గ్రామ యాత్రికులు

చాగంటి ప్రవచనానికి లోకేష్ తో సహా, లేచి నిలబడి చప్పట్లు..! Chaganti Koteshwara Rao Pravachanam | Dial

చాగంటి ప్రవచనానికి లోకేష్ తో సహా, లేచి నిలబడి చప్పట్లు..! Chaganti Koteshwara Rao Pravachanam | Dial

వెంకటాపురం to శ్రీశైలం పాదయాత, 46km దట్టమైన అడవిలో నడవాలి || 46km Srisailam Padayatra🙏🙏🙏

వెంకటాపురం to శ్రీశైలం పాదయాత, 46km దట్టమైన అడవిలో నడవాలి || 46km Srisailam Padayatra🙏🙏🙏

NENU DEVUDNI | Telugu Full Movie | Telugu HD Movie | Arya, Pooja

NENU DEVUDNI | Telugu Full Movie | Telugu HD Movie | Arya, Pooja

ВЫЖИВАНИЕ ЛУК СВОИМИ РУКАМИ ОТ ДУБА ДО ТЕТИВЫ БУШКРАФТ В ЛЕСУ#выжидание#bushcraft#survival#самоделка

ВЫЖИВАНИЕ ЛУК СВОИМИ РУКАМИ ОТ ДУБА ДО ТЕТИВЫ БУШКРАФТ В ЛЕСУ#выжидание#bushcraft#survival#самоделка

నల్లమల అడవుల్లో చెంచులు తినే ఆహారం ఇదే!|@ap39tv

నల్లమల అడవుల్లో చెంచులు తినే ఆహారం ఇదే!|@ap39tv

ಶ್ರೀಶೈಲದಲ್ಲಿರುವ ಗುಪ್ತ ಅಕ್ಕಮಹಾದೇವಿ ಗುಹೆ #akkamahadeviguhegalu #akkamahadevicaves @soumyapatil3125

ಶ್ರೀಶೈಲದಲ್ಲಿರುವ ಗುಪ್ತ ಅಕ್ಕಮಹಾದೇವಿ ಗುಹೆ #akkamahadeviguhegalu #akkamahadevicaves @soumyapatil3125

ఈ పురాతన గుడి కోసం 4 సం. వెతికాం, శ్రీశైలం ఉత్తర ద్వారం.  nallamala. srisailam route. Gummalodhi

ఈ పురాతన గుడి కోసం 4 సం. వెతికాం, శ్రీశైలం ఉత్తర ద్వారం. nallamala. srisailam route. Gummalodhi

400 దేవాలయాలు వున్న నగునూరు | Karimnagar

400 దేవాలయాలు వున్న నగునూరు | Karimnagar

NALLAMALA FOREST | నల్లమల అడవులు పదండి చూసి వద్ధం| part -2 | #teluguphotographyvlogs #viewfindersnap

NALLAMALA FOREST | నల్లమల అడవులు పదండి చూసి వద్ధం| part -2 | #teluguphotographyvlogs #viewfindersnap

నిథులు రహస్యాలు దాగి ఉన్న గుడి,గాలిలో ఎగిరే శక్తిని ఇచ్చే సిద్ధేశ్వరుడు‌. Srisailam

నిథులు రహస్యాలు దాగి ఉన్న గుడి,గాలిలో ఎగిరే శక్తిని ఇచ్చే సిద్ధేశ్వరుడు‌. Srisailam

Unknown facts - Sambala City | శంబల ఎలా ఉంటుందంటే! | By Brahmasri Vaddiparti Padmakar Garu

Unknown facts - Sambala City | శంబల ఎలా ఉంటుందంటే! | By Brahmasri Vaddiparti Padmakar Garu

100 Days Solo Bushcraft, Survival & Building a Treehouse in the Rainforest

100 Days Solo Bushcraft, Survival & Building a Treehouse in the Rainforest

సాధన వల్ల కలిగే జీవిత సత్యాలు చెప్పిన శ్రీశైలం సాధువు | Srishailam

సాధన వల్ల కలిగే జీవిత సత్యాలు చెప్పిన శ్రీశైలం సాధువు | Srishailam

అనంత పద్మనాభస్వామి ఆలయం| ఆలయంలోని ప్రధాన దైవం పద్మనాభస్వామి,

అనంత పద్మనాభస్వామి ఆలయం| ఆలయంలోని ప్రధాన దైవం పద్మనాభస్వామి,

Myanmar 🇲🇲  తెలుగువాళ్ల   కోసం నా కష్టాలు  🥲 అసలు ఎలా ఉంటున్నారు | How Telugu People Really Live 🇲🇲

Myanmar 🇲🇲 తెలుగువాళ్ల కోసం నా కష్టాలు 🥲 అసలు ఎలా ఉంటున్నారు | How Telugu People Really Live 🇲🇲

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]