Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా HD4K|| తబలా మీద ఎంత వినసొంపుగా పాడారో చూడండి||JAI SRIRAM

Автор: Palle GeethaMrutham

Загружено: 2026-01-10

Просмотров: 713

Описание:

తబలా మీద ఎంత వినసొంపుగా పాడారో చూడండి

రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా) (నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారా కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా) (కౌసల్యా రామా రారా)

నుదిటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం
(నుదిటిన కస్తూరి తిలకం) (చిరునవ్వులు చిందే అధరం)
మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేసెద రారా
(మల్లెలు మాలలు కట్టి) (నీ మెడలో వేసెద రారా)
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా) (నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారా కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా) (కౌసల్యా రామా రారా)
వెండి గిన్నెలో పాలు అది నీకై ఉంచితి రారా
(వెండి గిన్నెలో పాలు) (అది నీకై ఉంచితి రారా)
అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగా రారా
(అల్లరి చేయక మాని) (నువ్వు ఆరగించగా రారా)
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా) (నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారా కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా) (కౌసల్యా రామా రారా)
బుగ్గన చుక్కా పెట్టి నీ కనులకు కాటుక పెట్టి
(బుగ్గన చుక్కా పెట్టి) (నీ కనులకు కాటుక పెట్టి)
నా మనసును మాలగ చేసి నీ మెడలో వేసెద రారా
(నా మనసును మాలగ చేసి) (నీ మెడలో వేసెద రారా)
రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా
(రఘుకుల తిలకా రారా)(నిన్నెత్తి ముద్దులాడెదరా)
కోసల రామా రారాకౌసల్యా రామా రారా
(కోసల రామా రారా) (కౌసల్యా రామా రారా)
కోసల రామా రారా కౌసల్యా రామా రారా
(కోసల రామా రారా) (కౌసల్యా రామా రారా)

#jaisriram #jaishriram #sriramachandra #Lordrama #raghukulatilaka
#telugubajanasongs #omnamahshivaya #harharmahadev #haraharamahadev #bajanapatalu #sai #lordsaibaba
#parameswaran #omnamahshivaya #sivayya #haraharamahadev #mahadeva #bholashankar
#namovenkatesaya #namovenkatesa
#telugubajanasongs #ambika #palleturi
#telugubajanasongs #omnamahshivaya #harharmahadev #haraharamahadev #bajanapatalu
#parameswaran #omnamahshivaya #sivayya #haraharamahadev #mahadeva #bholashankar
#namovenkatesaya #namovenkatesa
#durgamaa #ayyappa #venkateswaraswamy #satyanarayanaswamy
#sriram #hindhu #hindhudharmam #east #god #godavariharati
#devotional #ambika #bajanasongs #bajanapatalu #telugubajanasongs
#bajanalutelugu #bajanalu #palleturi
#durgamaa #ayyappa #venkateswaraswamy #satyanarayanaswamy
#sriram #hindhu #hindhudharmam #east #god #godavariharati
#devotional #ambika #bajanasongs #bajanapatalu #telugubajanasongs
#bajanalutelugu #bajanalu #palleturi

రఘుకుల తిలకా రారా నిన్నెత్తి ముద్దులాడెదరా HD4K|| తబలా మీద ఎంత వినసొంపుగా పాడారో చూడండి||JAI SRIRAM

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

శుభకరమైన విఘ్నేశ్వర ప్రార్ధన పాట చూస్తే శుభం కలుగును ||  శ్రీరామ భక్త భజన సమాజం, పాలచర్ల, రాజమండ్రి

НАТАЛЬЯ БЕХТЕРЕВА: Главный секрет ЗДОРОВЫХ НОГ, о котором молчат врачи?!

Raghukula Thilaka Rara Full Song | Kondala Swamy | Ajay channuru | SS studio | Devotional

పలికిన ప్రతివాని గొంతులోని మధుర గానమా..మాల్కాస్ రాగంలో||అందరికీ నచ్చే అమ్మపాట||గానం:సత్యభాయ్ పిల్లా

ఆంధ్రదేశమందు నీవు అంత ఎత్తు కొండపైన || భీమ్ ప్లాస్ రాగంలో అధ్బుతమైన వెంకటేశ్వరస్వామి కీర్తన గోవిందా.

గుడి కి ప్రతిరోజు వెళ్ళకూడదు ఎందుకు.? | Dr Sandugu Krishnamacharya Swamiji | Dharma Sandhehalu

సద్యోముక్తి  - జీవన్ముక్తి  - క్రమ ముక్తి  - విదేహ ముక్తి

కలనైనా శ్రీ రామ్ నీ ధ్యానమే పాట తోడి రాగం #viral #trendingreels #bhajna #song #youtube

శరణంటిరా శంకరా కరుణించరాఈశ్వరా అంటూ మనసును హత్తుకునే పరమేశ్వరుడి పాట||శ్రీరామ భక్త భజన సమాజం పాలచర్ల

Raghukula Thilaka Ra Ra | Full Song | Parnika | Sri Rama Song | Kondala Swamy | Praveen Teja | Pavan

ఏలమరచితివమ్మా శ్రీరాముని కాలాన్ని నడిపించే భగవంతుని||శివరంజని  రాగంలో||కంటతడి వచ్చేపాట|| JAI SRIRAM

బిచ్చగాతే అనుకొని బేరమాడిన కోటీశ్వరుడు | Tint Telugu

RAMPALLI SRINU NEW SONG 2025 || CHINNI KRISHNA RARA || FULL SONG || RAGHUKULA TILAKA RARA

బెజవాడ దుర్గా౦బవే..కొత్త కుర్రాడు ఫస్ట్ పాట ఎంత మధురంగా పాడాడో చూడండి HD4K || T వాసు Jai Durga Matha

దేవుడు దేవుడు అంటారుదేశమంతా తిరుగుతారు|పాట|శివరంజనిరాగం|కాకినాడ జిల్లా కాండ్రేగుల గ్రామం

హే విశ్వ లింగా/సింగర్ ఎల్లాగౌడు గారు/బూతూరు వెంకటరామిరెడ్డి గారి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం/bbc

Библия скрывала это слово Иисуса, от которого архонты трепещут!

O Na Ramayya | Full Video Song 4K | 2026 | Nalgonda Gaddar Narsanna | Kalyan Keys | Djshiva Vangoor

Jai Sreeram 🙏 | Andaame Andarame | Powerful Telugu Ram Devotional Song | 2026

Главное зло на планете. Ядерные фанатики. Сергей Салль

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: infodtube@gmail.com