PRARDHANA NERPUMAYAA | ప్రార్ధన నేర్పుమయా | by Pastor J.Aasheervadam Garu | Raju VIP
Автор: Yese Javabu Official
Загружено: 2024-02-25
Просмотров: 38638
ప్రార్ధన నేర్పుమయా - పరమ తండ్రి - నీ ప్రార్ధనను
ప్రార్ధన నేర్పుమయా
గెత్సేమనే తోటలో - నీ ప్రార్ధనా - శిష్యులకు నేర్పినావు
నేర్పిన ఆ పార్ధనే - మాకు - జీవాధారము
సుంకరి ప్రార్ధన విన్నా దేవా – నా ప్రార్ధనను వినుమో ప్రభువా
నేర్పుము ఆ ప్రార్ధన - ప్రభువా నేర్పుము ఆ ప్రార్ధన
పరలోకమే సౌభాగ్యమే - ప్రభుయేసుతో ఆనందమే
అన్ని వేళలా ఆనందమే - ప్రభుతో అన్ని వేళలా ఆనందమే
పరలోక పట్టణము పన్నెండు గుమ్మములతో - కట్టబడి యున్నది ఆ మహ పట్టణము
పరిశుద్ధుల పురావాసవు ఆ మహ నగరివే - వేలాది దూతలతో కొనియాడే ఆ పట్టణము
హన్నా ప్రార్ధన విన్నా దేవా – నా ప్రార్ధనను వినుమో ప్రభువా
నేర్పుము ఆ ప్రార్ధనా ప్రభువా నేర్పుము ఆ ప్రార్ధన
పన్నెండు ముత్యములతో పన్నెండు రత్నములతో కట్టబడి యున్నది ఆ మహా పట్టణము - పన్నెండు ముత్యములతో పన్నెండు రత్నములతో సిద్ధపడి ఉన్నది పరిశుద్ధ పట్టణము
కోట్ల కొలది స్తోత్రములు ఆ దేవుని సన్నిధిలో - ఆ దేవుని మహిమతో ప్రకాశించే పట్టణము
@stevenpaulk6392 @kreesthumadhuraghanamulu-a6292 @PastorPhilipMessages @yesejavabuuppaluru @KarunakarP
@stevenpaulk6392 @kreesthumadhuraghanamulu @PastorPhilipMessages @yesejavabuuppuluru @KarunakarP
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: