ఒక గ్రంథము-మూడు ప్రశ్నలు క్విజ్ - 1 జవాబులు & విజేతలు
Автор: Thraitha vaani
Загружено: 2023-02-07
Просмотров: 3418
త్రైతసిద్ధాంతము
శ్రీ శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల
ఆశీస్సులతో
ఒక గ్రంథము-మూడు ప్రశ్నలు
క్విజ్ - 1 జవాబులు
1. దేవుడు తెలిపిన ధర్మాలు- అధర్మాలు ఎన్ని ? అవి ఏవి ?
జ. అధర్మాలు - నాలుగు, అవి యజ్ఞ, వేద, తపస్సు, దానం
ధర్మాలు 3 - కర్మ,బ్రహ్మ,భక్తి యోగములు
పేజీ నంబర్ - 99
2. ఒక సన్యాసి కాషాయ వస్త్రాలు ధరించడం ధర్మమా? కాదా ?
జ. ధర్మము కాదు. సాంప్రదాయము.
పేజీ నంబర్ - 97
3. నీతి - న్యాయము, జ్ఞానము - ధర్మము అనగానేమి ?
జ. ప్రపంచ విధానములో మంచిని బోధించునది నీతి,
నీతి వలన జరుగు కార్యాచరణను న్యాయమని అంటాము.
దేవుని విషయములో బోధింపబడు మంచి మాటలను జ్ఞానము అంటాము.
వినిన జ్ఞానము ప్రకారము చేయు కార్యములను ధర్మము అంటాము.
పేజీ నంబర్ - 51
QIUZ-1 Winners
1. బి. తేజస్విని, రామలింగయ్య పల్లి, తుగ్గలి (మ), కర్నూల్ జిల్లా.
2. సన్నపు రాంబాబు, దుబాయ్ .
క్విజ్ లో పాల్గొన్న జ్ఞానులందరికీ ప్రత్యేక అభినందనలు
సరైన జవాబులు తెలిపిన 200 మందిని
లక్కీడ్రా పద్దతిలో మొదట వచ్చిన ఇద్దరి పేర్లను తీసుకొని
విజేతలుగా ప్రకటించడం జరిగినది.
ఇందులో మనుషుల ఎవరి నిర్ణయం లేదు.
అంతా దైవ నిర్ణయంగా భావించాలి.
ముందుకు మరింత మందికి గెలుపొందే అవకాశం
దేవుడు కల్పించి,అలాగే అందరికీ అవకాశం ఇస్తాడని
మేము విస్వసిస్తున్నాము. కాబట్టి
అందరూ ప్రతీనెలా క్విజ్లో పాల్గొనాలని మనవి.
ప్రతీ ఒక్కరికీ మా అభినందనలు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: