రారాజు వస్తున్నాడో జనులారా।RAARAJU VASTHUNNADO|SUNIL KUMAR|JASHUA RAMBABU GARIKI|IMPACT KAKINADA
Автор: IMPACT MINISTRIES DANIELRAJ YARLAGADDA
Загружено: 2022-11-27
Просмотров: 1551
రారాజు వస్తున్నాడో
జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమే రండి
ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసు రాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తేక మానునా (2) ||రారాజు||
పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన (2)
మహిమకు యేసే మార్గము జీవము (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న||
పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2) ||వస్తానన్న||
కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారందరు (2)
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును (2) ||వస్తానన్న||
KEYS : DANIELRAJ YARLAGADDA
FLUTES : EZRA SASTRY MACHA
GUITARS : VIJAY SAVARAPU
RYTHMS : PAUL CHAITHANYA PANDU
TABLA : SUVARNA PUVVALA
CAMERA : RAVI KAKADA
RECORDED@ IMPACT STUDIO KAKINADA
CONTACT US ON : 9849415733
ఈ సువార్త మరియు సంగీత పరిచర్యలు మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే... దేవుడు మిమ్ములను ప్రేరేపించి... మరింతమంది క్రైస్తవ గాయనీ గాయకులను మరియు రచయితలను మరియు సేవకులను ప్రోత్సహించడానికి,దేవుని పనిలో పాత్రలుగా,ఆయన కొరకు పనిముట్లుగా వాడబడాలని ఆకాంక్ష తో ముందుకు కొనసాగుతున్న మాకు సహకరించాలి అని మీ హృదయంలో ప్రేరేపణ కలిగితే...మేము మీ ప్రార్థనా, సహకారాన్ని ఆహ్వానిస్తున్నాము.....మా ఛానల్ వీక్షించినందుకు కృతజ్ఞతలు.
If you inspired to SUPPORT us... WE ARE ACCEPTING YOUR CONTRIBUTIONS.... THANK YOU.
YARLAGADDA RAJU
SBI
A/C : 10599037513
KAKINADA MAIN BRANCH
IFSC : SBIN0000850.
POST BOX NO : 13
BY THE SIDE OF SREE COMPLEX
PHONE : 0884 2362834
PHONE PAY & G PAY : 984_941_5733.
IMPACT MINISTRIES
D.NO: 1-443 /2
NEAR GOVT WATER PLANT
RAYUDUPALEM, KAKINADA
EAST GODAVARI DISTRICT
ANDHRA PRADESH
PINCODE : 533005
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: