Ratha Saptami Puja vidhanam by Sri Vaddiparti Padmakar | రథ సప్తమి పూజ విధానం | Telugu Om Tv
Автор: TELUGU OM TV
Загружено: 2020-01-31
Просмотров: 31540
Ratha Saptami Pooja vidhanam by Sri Vaddiparti Padmakar | రథ సప్తమి పూజ విధానం | Telugu Om Tv
భగవంతుడు లేడు అనేవారు ఉండచ్చుగానీ..వెలుగూ వేడీ లేవనీ, వాటికి కారకుడైన..నిత్యం కనిపించే సూర్యుడు లేడనీ ఎవరూ అనలేరు. అందుకే సూర్యుడిని ప్రత్యక్షదైవం అంటారు. జీవుల చావు పుట్టుకలకు, పోషణకు, కాలనియమానికీ, ఆరోగ్యానికీ, వికాసానికీ అన్నింటికీ మూలం సూర్యుడే. సూర్యుడు లేకపోతే జగత్తు లేదు..ఆ స్థితిని ఊహించడం కూడా సాధ్యంకాదు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడిని భక్తిభావంతో, కృతజ్ఞతా పూర్వకంగా ఆరాధించేవారెందరో. ముఖ్యంగా సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించే సమయంలో రెండు పర్వదినాలు ఘనంగా జరుపుకుంటాం. అందులో మొదటిది సంక్రాంతి కాగా.. రెండోది రథసప్తమి. సప్తమి సూర్యుడి జన్మతిథి, ఉత్తరాయణం ప్రారంభానికి సూచనగా మాఘ శుద్ధ సప్తమి నాడు జరుపుకునే రథసప్తమి సూర్యసంబంధమైన పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైనది.
/ @teluguomtv
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: