జయ కృష్ణా ముకుందా మురారి ||Lord Krishna Bhagavan Songs||Turkapally Nkd Programme
Автор: Bhavani Bhajana Tv 🙏
Загружено: 2025-01-05
Просмотров: 166465
Bhavani Bhajana Tv 🙏
లిరిక్స్ :
జయ కృష్ణా... ముకుందా... మురారి
జయ కృష్ణా...ముకుందా... మురారి
జయ గోవిందా బృందావిహారీ
కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవిందా బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి...
దేవకీ పంట... వాసుదేవువెంట...
దేవకీ పంట... వాసుదేవువెంటా...
యమునను నడిరేయి దాటితివంటా.. ఆ.. ఆ
వెలసితివంటా... నందుని ఇంటా
వెలసితివంటా... నందుని ఇంటా
వ్రేపల్లె ఇల్లాయేనంటా... ఆ..
కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవిందా బృందావిహారీ.. ఈ..
కృష్ణా... ముకుందా... మురారి
నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
నీ పలుగాకి పనులకు గోపెమ్మ...
కోపించు నిను రోట బందిచేనంటా.. ఆ.. ఆ..
ఊపునబోయీ మాకూల కూలిచి...
ఊపునబోయీ మాకూల కూలిచి...
శాపాలు బాపితివంట... ఆ..
కృష్ణా... ముకుందా... మురారి
జయ... గోవిందా... మురారి
కృష్ణా... ముకుందా... మురారి
అమ్మా.. తమ్ముడు మన్ను తినేనూ...
చూడమ్మా అని రామన్న తెలుపగా
అన్నా.. అని చెవి నులిమి యశోద..
ఏదన్నా నీ నోరు చూపుమనగా... ఆ...
చూపితివట నీ నోటను...
బాపురే పదునాలుగు భువన బాండమ్ముల
ఆ రూపము గనిన యశోదకు...
తాపము నశియించి.. జన్మ ధన్యత గాంచెన్..
జయకృష్ణా... ముకుందా... మురారి
జయ గోవింద బృందా విహారీ... ఈ...
కృష్ణా... ముకుందా... మురారి
కాళియా ఫణిఫణ జాలన ఝాణ ఝాణ...
కాళియా ఫణిఫణ జాలన ఝాణ ఝాణ...
కేళీ ఘటించిన గోప కిషోరా.. ఆ.. ఆ
కంసాదిదావన గార్వపహార...
హింసా విదూరా.. పాపవిదారా...
కృష్ణా... ముకుందా... మురారి
జయ గోవిందా బృందావిహారీ... ఈ..
కృష్ణా... ముకుందా... మురారి
కస్తూరి తిలకం... లలాట ఫలకే
వక్షస్థలే కౌస్తుభం... నా సాగ్రే నవమౌ క్తికమ్
కంటేచ ముక్తవలీమ్.. గోప స్త్రీ పరివేష్టతో...
విజయతే ... గోపాల చూడామణి...
విజయతే ... గోపాల చూడామణి...
లలిత లలిత మురళి స్వరాలీ ...
లలిత లలిత మురళి స్వరాలీ ...
పులకిత వనపాలి... గోపాలీ..
పులకిత వనపాలి... ఈ...
విరళీకృత నవ రాసకేళి...
విరళీకృత నవ రాసకేళి...
వనమాలి శికిపించమౌళి
వనమాలి శికిపించ మౌలి....
కృష్ణా... ముకుందా... మురారి...
జయ గోవిందా.. బృందావిహారీ...
కృష్ణా... ముకుందా... మురారి...
జయ గోవిందా... బృందవిహారి...
జయ కృష్ణా... ముకుందా... మురారి...
హే... కృష్ణా...ముకుందా... మురారి.... ఈ.. ఈ..
ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై యూట్యూబ్ ఛానల్. Bhavani Bhajana Tv 🙏.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: