Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

తోటలో నీటి కుంటలు తొవ్వినం.. బోర్లు బాగా పోస్తున్నాయి | Ground Water Management

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2023-04-01

Просмотров: 268742

Описание:

భూగర్భ జలాలు సరిపోకపోవడంతో మామిడి సాగులో ఇబ్బంది పడ్డ రైతు సాయి సంతోష గారు.. తమ తోటలో ఇంకుడు గుంతల వంటివి తవ్వి ఇప్పుడు ఆ సమస్య అధిగమించారు. ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. పూర్వ మహబూబ్ నగర్ జిల్లా ప్రస్తుత రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో ఈ రైతు 22 ఎకరాల భూమిలో మామిడి పండిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా ఆవులతో సేంద్రీయా సేద్యం చేస్తున్నారు. Artham Farms పేరుతో మామిడి పండ్లను నేరుగా వినియోగదారులకు అందిస్తున్నారు. 9542001558 నంబరులో Artham Farms ను సంప్రదించవచ్చు.

చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

Title : తోటలో నీటి కుంటలు తొవ్వినం.. బోర్లు బాగా పోస్తున్నాయి | Ground Water Management

#RythuBadi #రైతుబడి #watermanagement

తోటలో నీటి కుంటలు తొవ్వినం.. బోర్లు బాగా పోస్తున్నాయి | Ground Water Management

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

ఫామ్ పాండ్ తో ఎన్ని ఉపయోగాలో | BHOOMIPUTHRA TELUGU

ఫామ్ పాండ్ తో ఎన్ని ఉపయోగాలో | BHOOMIPUTHRA TELUGU

Amazing Process 450F Deep Borewell Drilling Technology | Incredible Well Drilling Rig Technology

Amazing Process 450F Deep Borewell Drilling Technology | Incredible Well Drilling Rig Technology

4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm

4 ఎకరాల్లోనే అనేక పంటలు, జీవ సంపద | Modern Integrated Farm

Тайны жизни кротов: что их так тянет на наши участки?

Тайны жизни кротов: что их так тянет на наши участки?

Сельскохозяйственные инструменты, изобретения и хитрости, которые вам не хотят показывать

Сельскохозяйственные инструменты, изобретения и хитрости, которые вам не хотят показывать

Danimma, Pomegranate Farming | 25 ఎకరాల దానిమ్మ తోటలో.. ఈసారి దాదాపు రూ.2కోట్ల ఆదాయం..!! Tone Agri

Danimma, Pomegranate Farming | 25 ఎకరాల దానిమ్మ తోటలో.. ఈసారి దాదాపు రూ.2కోట్ల ఆదాయం..!! Tone Agri

Что внутри ветрогенератора? Лезем на крышу самого высокого в ЕС ветряка.

Что внутри ветрогенератора? Лезем на крышу самого высокого в ЕС ветряка.

🔥Вода НЕ ЗАМЕРЗНЕТ никогда! Кессон своими руками.

🔥Вода НЕ ЗАМЕРЗНЕТ никогда! Кессон своими руками.

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

Советский мастер изготовил на заводе после смены.

Советский мастер изготовил на заводе после смены.

150 ఆవులతో 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నం Agriculture Minister Farming

150 ఆవులతో 50 ఎకరాల్లో వ్యవసాయం చేస్తున్నం Agriculture Minister Farming

Agriculture Technology  -  How to Grow and Care Date Palm Trees

Agriculture Technology - How to Grow and Care Date Palm Trees

ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla

ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy farm@MalleshAdla

This man changed the fortunes of a barren land using traditional water wisdom. The story of Dhun-1

This man changed the fortunes of a barren land using traditional water wisdom. The story of Dhun-1

4 ఎకరాల అంజీర్ తోట.. ఏటా 16 లక్షల పంట | Dry Anjeer Farming | రైతు బడి

4 ఎకరాల అంజీర్ తోట.. ఏటా 16 లక్షల పంట | Dry Anjeer Farming | రైతు బడి

Biodynamic Organic Farm | ఒకప్పుడు ప్రిన్సిపల్ ఇప్పుడు పాతిక ఎకరాల్లో వ్యవసాయం..!! Tone Agri

Biodynamic Organic Farm | ఒకప్పుడు ప్రిన్సిపల్ ఇప్పుడు పాతిక ఎకరాల్లో వ్యవసాయం..!! Tone Agri

1 KM వాటర్ పైప్ లైన్ తీపించాము | Money ఎంతయిందో తెలుసా ??

1 KM వాటర్ పైప్ లైన్ తీపించాము | Money ఎంతయిందో తెలుసా ??

తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

తోటలో అరుదైన పండ్ల చెట్లు || Variety Fruit Plants Collection || M Ramakrishna

Made Forest | By an Engineering Couple | Where is It || Idi Sangathi

Made Forest | By an Engineering Couple | Where is It || Idi Sangathi

Не Заводите Малинуа, Пока Не Посмотрите Это Видео!

Не Заводите Малинуа, Пока Не Посмотрите Это Видео!

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]