🙏వందనాలయ్యా వందనాలయ్యా Telugu Christian Song |
Автор: Living in Christ
Загружено: 2025-12-18
Просмотров: 8439
🙏వందనాలయ్యా వందనాలయ్యా Telugu Christian Song | #LivinginChrist
#teluguchristiansongs #vandanalayasong #వందనాలయ్యావందనాలయ్యాsong
More songs :
Tara velisindhi christmas song - • Tara velisindhi song -తార వెలిసింది – Telu...
Paraloka rajyamlo song - • ✝️పరలోక రాజ్యములో - A Glimpse of Heaven | ...
Sethakalam lo song - • 🎄శీతాకాలంలో Christmas Track Song | Happy C...
Song lyrics :
వందనాలయ్య వందనాలయ్య వందనాలయ్యా నీకే వందనాలయ్యా (2)
యేసురాజా నా యేసురాజా నీకే వందనాలయ్యా (4) వందనాలే వందనాలే వందనాలయ్యా వందనాలయ్యా (2)
1. ఇంతవరకు కాచినావు నీకు వందనాలయ్యా-ఎంతోమంచిగ చూసినందుకూ వందనాలయ్యా (2) అమ్మవలె నన్ను ప్రేమించినందుకు వందనాలయ్యా (2) మా నాన్న వలె నన్ను లాలించినందుకు వందనాలయ్యా (2) ||వందనాలే ||
2. కట్టుకొనుటకు వస్త్రము లిచ్చావు వందనాలయ్యా భుజించుటకు ఆహారమిచ్చావు వందనాలయ్యా (2) ఉండుటకు నివాసమిచ్చావు వందనాలయ్యా (2) అన్నివేళలు ఆదుకున్నందుకు వందనాలయ్యా (2) ||వందనాలే||
3. వ్యాధి బాధలో నెమ్మదినిచ్చావు వందనాలయ్యా హస్తము చాపీ స్వస్థపరిచావు వందనాలయ్యా (2) పరమ వైద్యుడా యేసయ్యా వందనాలయ్యా (2) మాఆప్తుడ మిత్రుడ యేసయ్యా వందనాలయ్యా (2) ||వందనాలే||
4. ఏడ్చినప్పుడు ఓదార్చినావు వందనాలయ్యా కన్నీరు తుడిచి కౌగలించావు వందనాలయ్యా (2) చెయ్యిపట్టి నన్ను నడుపుమన్నందుకు వందనాలయ్యా (2) పరమ తండ్రి నా యేసయ్యా వందనాలయ్యా (2) ||వందనాలే||
ఈ పాట మీ హృదయాన్ని ఆశీర్వదిస్తుందని ప్రార్థిస్తున్నాము.
👉 మా ఛానల్ “Living in Christ” ను Subscribe చేయండి
👉 Like, Share చేసి మరెందరో ఆశీర్వదింపబడేలా చేయండి
👉 మీ ప్రార్థనా అభ్యర్థనలను కామెంట్ చేయండి
Lyrics Highlight:
“యేసురాజా నా యేసురాజా నీకే వందనాలయ్యా…”
📖 “ప్రతి విషయములో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుడి” – 1 థెస్సలొనీకయులకు 5:18
#Vandanalayya
#TeluguChristianSongs
#JesusSongsTelugu
#LivingInChrist
#ChristianWorship
#PraiseAndWorship
#YesuRaja
#DevotionalSongs
telugu christian song lyrics / telugu christian song / telugu christian song dance / latest telugu christian song / telugu christian song new / telugu christian song 2026 / telugu christian song track / most popular telugu christian song / telugu christian songs / christian songs telugu / christian telugu song / latest telugu christian songs / telugu christian songs latest / telugu christian songs tracks / telugu christian song whatsapp status / new christian songs telugu / telugu christian songs new / new telugu christian songs
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: