| క్షమియించుమా | Kshaminchuma | A Forgiveness Song | Official video |
Автор: THE KINGDOM OF GOD Official
Загружено: 2021-04-28
Просмотров: 68031
| A Forgiveness Song | క్షమించుమా | Kshaminchuma |
Latest Telugu Christian Song | Bhaskar Narsinga |
దేవుని కృప ద్వారా అనుగ్రహించబడిన
ఈ ఆల్బమ్ లోని అన్ని పాటలను మీరు విని
మీ ఆధ్యాత్మిక జీవితంలో క్షేమాభివృద్ధిని పొందుకోగలరని ఆశిస్తూ..!
We intend to reveal the mystery of crucifixion and resurrections of Christ through our songs which hidden by the power of air at present .
Lyrics, Tune, Vedio & Sung : Bhaskar Narsinga
Music Arrangement's : Christopher Jayson
Album : Mruthyunjayuda Ninne Nenu Sevinthunu
Song Lyrics :
---------------
క్షమియించుమా క్షమియించుమా నా పాప దోషాలను
నీకే విరోధముగా నే చేసిన అపరాదముల్
క్షమియించుమా క్షమియించుమా నా పాప దోషాలను
1.యోనాను మ్రింగిన మత్స్యము వలే నా పాపం నను మ్రింగి బందించెను
చీకటులు ఆవేదన మరణపు భయములు నా ఆత్మను చుట్టెను
కనికర సంపన్నుడా నీ దయను చూపించుమూ
నీ కృపను నా యందునూ విస్తారముగా ఉంచుము
క్షమియించుమా మన్నించుమా నా పాప దోషాలను
2. నా హృదయపు ఆలోచన మనస్తత్వపు ఊహలు నన్నెంతో వేదించెను
చెడుతనము కీడు శరీరత్వపు ఆశలు నా మార్గాన నడిపెను
నీ శుద్ధ రక్తముతో నా మనసాక్షిని ప్రోక్షించుము
నీ చిత్తము చేయుటకు నీ సంకల్పము బోధించుము.
క్షమియించుమా మన్నించుమా నే నడచిన నా నడతలన్
3. నా ఆత్మ ప్రాణములు శరీరమును కానుకగా నీకై నే ఆర్పింతును
నీ నిత్య వెలుగుతో నీ ప్రేమ బంధముతో నీ దాసుని సందించుము
నీ శుద్ధ జలములతో నను పరిశుద్ధుని చేయుము
నా అంతరంగములో నీ పొలికను సృష్టించుము
క్షమియించుమా క్షమియించుమా నా పాప దోషాలను
నీకే విరోధముగా నే చేసిన అపరాదముల్
ఈ లోక మార్గములో నే నడచిన నా నడతలన్
కరుణించుమా దయచూపుమా నీ నూతన అభిషేకముతో.
---------------------------------------------------------
ఈ పాట మీ ఆత్మకు క్షేమాభివృద్ధిని కలుగచేసినట్లైతే
తప్పకుండా ఇతరులకు కూడా షేర్ చేయగలరని మనవి.
అలాగే పాటపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు.
For more information :
Full Gospel Church Of God,
The Kingdom of God Gospel Ministries.
Pl call or WhatsApp us On : +91 99857 99833
God Bless You All.. !
#THEKINGDOMOFGODOfficial #LatestTeluguChristiansSongs #BhaskarNarsinga
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: