42 Abhimana kshethram/Sri Narasimhaswamy temple/NAMAKKAL/108 Abhimana kshethram/Sreedhar Raju
Автор: Sreedhar Raju
Загружено: 2025-07-14
Просмотров: 975
వైష్ణవ భక్తులైన12 మంది ఆళ్వార్ల యొక్క పాశురాలతో నాలయిర దివ్యప్రబంధలో కీర్తించబడిన 108 విష్ణువు యొక్క వివిధ అవతారాలలో ని ఆలయాలను వైష్ణవ దివ్యదేశాలు అంటారు.
ఈ 108 వైష్ణవ దివ్యదేశాలు కాకుండా ఆళ్వార్ల తమ పాశురాలలో కీర్తించకపోయినా వైష్ణవ సంప్రదాయాలతో దివ్యదేశాల వంటి గొప్పతనాన్ని కలిగి ఉన్న అత్యంత శక్తివంతమైన 108 విష్ణు ఆలయాలను గుర్తించారు.
హిందూ పురాణాలలో ను,ఇతిహాసాలలోనూ ఈ ఆలయాల ప్రస్తావన ఉన్నందువలన ఈ
ఆలయాలు కూడా 108 వైష్ణవ దివ్యదేశాలంత ప్రఖ్యాతి పొందాయి.
ఈ 108 ఆలయాలు మహావిష్ణువు మనసుకు నివాసమున్న స్థలాలు కనుక వీటిని 108 అభిమాన క్షేత్రాలు అని పిలుస్తారు.
ఈ వీడియోలో మనం 108 వైష్ణవ అభిమాన క్షేత్రాలలో 42 వ అభిమాన క్షేత్రమైన tamilnadu రాష్ట్రంలోని namakkal పట్టణాని సుమారు 12km దూరంలో గల అయోధ్యపట్నం లోని కోదండస్వామి ఆలయము గురుంచి తెలుసుకుందాము.
శ్రీరామచంద్రుడు రావణాసురుడు ని వధించి అయోధ్య కి వెళుతూ ఈ ప్రాంతంలో ఒకరోజు విశ్రమించారు....విభీషణుడి కోరిక మేరకు సీతారాములు పట్టాభిషేక భంగిమలో ఇక్కడ వెలిశారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: