Hebron Moto Card Song 2026 | Br. Vidyadhara Rao | Hebron Hyderabad | Hebron Motto Card 2026
Автор: Zion Prayer House Poranki
Загружено: 2026-01-05
Просмотров: 492
హెబ్రోను మోటో కార్డ్ సాంగ్ - 2026 | Hebron Moto Card Song 2026
యెహొషువ 1:9
ద్వితీయోపదేశకాండమ 31:8
ప్రకటన 7:17
Full Song By Br. Vidyadhara Rao (Hyderabad)
పల్లవి : నే వేళ్ళు త్రోవలో - నాకు తోడై యుండి
నన్ను నడిపించుచున్న - నా యేసు ప్రభువా
నిన్ను నే వెంబడింతును - నా యేసు ప్రభు
నిన్ను నే వెంబడింతును
1. నాకు ముందు వెళ్ళితివి - కలువరి సిలువకు
నా కొరకు మరణించి - తిరిగి లేచితివి (2)
నన్ను నీతిగా తీర్చ - నీ రక్తమిచ్చితివి - (2)
2. ఇశ్రాయేలీయులకు ముందుగా నడచితివి
ఐగుప్తు చెర నుండి - వారి విడిపింపను (2)
పగటి మేఘ స్తంభమై - రాత్రి అగ్ని స్తంభమై - (2)
3. మాకు ముందు నడచుచు - ధైర్యమిచ్చుచుంటివి
విడువను యెడ బాయనని - అభయమిచ్చు చుంటివి (2)
విజయమిచ్చు చుంటివి - శత్రువు పైన - (2)
4. జీవ జల బుగ్గల యొద్దకు - మమ్ము నడిపెదవు
దేవ గొఱ్ఱెపిల్లవై - మా మంచి కాపరివై (2)
మా కన్నుల ప్రతి భాష్ప - బిందువును తుడుతువు - (2)
5. మాకు ముందుగా నీవు - తండ్రి యొద్ద కెళ్ళితివి
నీవుండు స్థలములో - మేముండు నటుల (2)
మాకు స్థలము సిద్ధపరచి - తిరిగి రానుంటివి - (2)
#hebronfellowship #hebron #hebronheadquater #hebronmorningmeditations #promiseverse #motocardsong2026 #hebronmotocard2026
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: