వేడుకొందామ రల ఏటూరి రామకృష్ణ కాల్దరి సబ్స్క్రైబ్ లైక్ చేయండి పాట మోర్ లోవుంది 9866801227
Автор: hare srinivasa ERK
Загружено: 2025-12-03
Просмотров: 253
అన్నమాచార్య సంకీర్తన
ఓంనమోవేంకటేశయ
(భజన బృందం జి మేడపాడు సునీత స్వరూప సుజాత రాధ వరలక్ష్మి శిరీష సుబ్బలక్ష్మి యమ్ రాధా సాయి సూరిబాబు కెమెరా మేన్ సునీత )
ప)వేడుకొందామావేంకటగిరివేంకటేశ్వరుని (వేడు)
చ)ఆమటిమ్రొక్కులవాడేఆదిదేవుడే వాడు
తోమనిపళ్యాలవాడేదురితదూరుడే (వేడు)
చ)వడ్డికాసులవాడేవనజనాభుడే పుట్టు
గొడ్రాండ్రకుబిడ్డలిచ్చేగోవిందుడే (వేడు)
చ)ఎలమికోరినవరాలిచ్చేదేవుడే వాడు
అలమేల్మంగశ్రీవేంకటాద్రినాధుడే (వేడు)
( నమో వేంకటేశయ)
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: