సూళ్లూరుపేట పట్టణం లో రెండు కోట్ల తో అభివృద్ధి రోడ్లు,డ్రైన్లు నిర్మాణ కు శంకుస్థాపన చేసిన MLA
Автор: sunkara harish
Загружено: 2025-10-16
Просмотров: 136
సూళ్లూరుపేట పట్టణం లో రెండు కోట్ల తో అభివృద్ధి
రోడ్లు,డ్రైన్లు నిర్మాణ కు శంకుస్థాపన చేసిన MLA
సూళ్ళూరుపేట పురపాలక సంఘమునకు బి.పి.యస్-2019 & యల్.ఆర్.యస్-2020 గాను విడుదల చేసియున్నా రూ.2.00 కోట్లు రూపాయలతో సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో పలు అభివృద్ధి పనులుచేయడం కోసం గురువారం MLA నెలవల విజయశ్రీ చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు, ఈ కార్యక్రమం లో భాగంగా ముందుగా
బస్టాండ్ సెంటర్ లోని డాక్టర్ BR అంబేద్కర్ విగ్రహానికి MLA పూలమాల వేసి అనంతరం జరిగిన శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్నారు, రెండు కోట్ల రూపాయలతో డ్రైన్లు ,రోడ్లు నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన శిలాపలకను MLA ఆవిష్కరించారు ,ఈ కార్యక్రమం లో వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఆకుతోట రమేష్, FSCS చైర్మన్ AG కిషోర్ ,టిడిపి
నేతలు తిరుమూరు సుధాకర్ రెడ్డి,పచ్చవ మాధవ నాయుడు,అలవల శ్రీనివాసులు , మునిసిపల్ కమిషనర్ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.#sullurpet #nellore #andhrapadesh
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: