కొండపల్లి బొమ్మల తయారీ, కోట విశేషాలు, పాలించిన రాజుల పూర్తి సమాచారం|Kondapalli bommalu, fort, kings
Автор: VISWA CHITRAM
Загружено: 2024-11-21
Просмотров: 1488
కొండపల్లి బొమ్మ ఎన్నో జ్ఞాపకాల కలబోతల కొమ్మ. బొమ్మల ద్వారా మాత్రమె ప్రఖ్యాతి కాంచినది కాదు. కొండపల్లి అత్యంత పురాతన పట్టణం, కమ్మరాజులు, రెడ్డి రాజులు, నవాబులు, ఒరిస్సా రాజపుత్రులు అనేక మంది రాజులు ఏలిన నగరం. విజయవాడను ఆనుకొని ఉన్న కొండల్లో నిర్మించిన కొండపల్లి కోట ఒకప్పటి వ్యాపార కూడలి, అప్పటి ఆనవాళ్ళు ఇప్పటి బొమ్మలు కొండపల్లి వైభవాన్ని తెలియచేస్తాయి.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: