ఎమ్మిగనూరు–మంత్రాలయం–ఆదోని మిరప పంట నష్టం | భారీ వర్షాలకు రైతుల కష్టం |
Автор: MD hasan agri tech
Загружено: 2025-11-17
Просмотров: 3428
🌧️ ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల మిరప పంటకు పెద్ద నష్టం
ఈ వీడియోలో నేనే ప్రత్యక్షంగా ఫీల్డ్‌లో తిరిగి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పంట పరిస్థితి, నష్టం స్థాయి పూర్తి వివరాలతో చూపించాను.
📌 వీడియోలో ఉన్న విషయాలు:
✔️ మిరప పంటకు వర్షం వల్ల వచ్చిన నష్టం
✔️ నీళ్లు నిలవడం వల్ల మొక్కల కుళ్లు
✔️ పూత దెబ్బ, తెల్లపూజ, పండు కుళ్లు
✔️ రైతుల నిజమైన పరిస్థితి
✔️ ఈ సీజన్‌లో Yield పై ప్రభావం
✔️ భవిష్యత్తులో మార్కెట్‌పై వచ్చే ప్రభావం (Rate effect)
📍 కవర్ చేసిన ప్రాంతాలు:
• ఎమ్మిగనూరు
• మంత్రాలయం
• ఆదోని
• సమీప గ్రామాలు
🌱 రైతు సమస్యలు – రైతు మాట – రైతు నిజం
ఇలాంటి గ్రౌండ్ రియాలిటీ వీడియోల కోసం ఛానెల్‌ను SUBSCRIBE చేయండి.
#MirchiCrop #MirchiDamage #KurnoolDistrict #Emmiganoor #Mantralayam #Adoni #ChilliPrices #FarmersIssue #MdHasanAgriTech
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: