Telugu Audio Bible : సమూయేలు మొదటి గ్రంథము || Samuel
Автор: Nithyam Telugu Bible
Загружено: 2026-01-09
Просмотров: 20
ఈ గ్రంథం ఇశ్రాయేలీయులకు ఒక కీలకమైన transitional పీరియడ్ను తెలియజేస్తుంది. అంటే, న్యాయాధిపతుల కాలం నుండి రాజరికం ప్రారంభమయ్యే దశను. సమూయేలు చివరి న్యాయాధిపతి మరియు ప్రవక్త. ఇశ్రాయేలీయులు తమకు ఒక రాజు కావాలని కోరినప్పుడు, సమూయేలు దేవుని నిర్దేశం మేరకు సౌలును రాజుగా అభిషేకిస్తాడు. అయితే, సౌలు దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించడంతో, దేవుడు దావీదును ఎన్నుకుంటాడు. ఈ గ్రంథం దావీదు ఎదుగుదల, సౌలుతో అతని సంఘర్షణ మరియు అంతిమంగా దావీదు రాజు కావడానికి దారితీసే పరిణామాలను వివరిస్తుంది
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: