ద్వారకాతిరుమల చిన్న వెంకన్న భూవరాహ స్వామి అవతారం
Автор: Shri Bhakthi TV
Загружено: 2025-10-05
Просмотров: 15
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంలో ఆశ్వియుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 4 వ రోజు భూ వరాహ స్వామి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామివారు హనుమద్ వాహనంపై విహరించారు. ముందుగా హనుమద్ వాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తుల ఉంచి ప్రత్యేక పూలతో అలంకరించారు. అనంతరం అర్చకులు హారతులు పట్టి ఉత్సవాన్ని ప్రారంభించారు. హనుమద్ వాహనంపై శ్రీదేవి భూదేవి సమీత శ్రీనివాసుడు ద్వారకాతిరుమల పురవీధులలో విహరించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను భక్తులు దర్శించి, కర్పూర నీరాజనాలు సమర్పించారు...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: