అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం – హక్కులు & బాధ్యతలు | Dr. Pallavi Interview | Disability Awareness
Автор: YK Health Tv
Загружено: 2025-12-01
Просмотров: 119
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం – హక్కులు & బాధ్యతలు | Dr. Pallavi Interview | Disability Awareness | #yktvnetwork #disabilityawareness
#worlddisabilityday #mentalhealth #manonetram #disabilityawareness #disableperson
ప్రతి సంవత్సరం డిసెంబర్ 3 తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైకల్యం ఉన్న వ్యక్తుల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడం, వారికి సమాన గౌరవం ఇవ్వడం, సమాజంలో బాధ్యతాయుత దృక్పథాన్ని పెంపొందించడం అన్నదే ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం.
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకుపైగా వ్యక్తులు ఏదో ఒక రకమైన వైకల్యంతో జీవిస్తున్నారు. అంగవైకల్యం అనేది సమస్య కాదు, వ్యాధి కాదు — వారి పట్ల సమాజం సానుభూతితో వ్యవహరించడం అత్యంత ముఖ్యం.
వైకల్యం ఉన్న వ్యక్తులు కూడా కొత్త ఆవిష్కరణలు, రికార్డులు, ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నారు. వారికి అవకాశాలు కల్పిస్తే వారు మరింత ఉన్నత స్థానాలు చేరగలరు.
ఈ నేపథ్యంలో డాక్టర్ పల్లవి గారు YK స్టూడియోకు ప్రత్యేకంగా వచ్చి
👉 దివ్యాంగుల సమస్యలు
👉 వారి హక్కులు
👉 ప్రభుత్వ ప్రయోజనాలు
👉 సమాజం బాధ్యత
👉 ఆత్మవిశ్వాసం పెంపు
అనే ముఖ్య అంశాలపై విలువైన సూచనలు అందించారు.
📌 దివ్యాంగులు గౌరవంతో జీవించడానికి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలి.
▶️ YK TV Network Main Channel: / @yktvnetwork
▶️ YK TV Network Shorts Channel: / @yktvnetwork
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: