జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ వైఎస్ఆర్సిపి నేతలు ఆధ్వర్యంలో నిరసన @KDP@
Автор: STUDIO N9 NEWS
Загружено: 2025-04-23
Просмотров: 24
కడప
కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ...
మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారి నివాస కార్యాలయం నుండి గోకుల్ సర్కిల్, మహాత్మ గాంధీ సర్కిల్, పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న వైయస్సార్ సర్కిల్ వరకు కొవ్వొత్తుల నిరసన....
మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC సభ్యులు అంజాద్ భాషా గారు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, సీనియర్ నాయకులు రెడ్డెం వెంకటసుబ్బారెడ్డి గారు....
జమ్మూ కాశ్మీర్ పహల్గాం లో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల
నిరసన ప్రదర్శన
కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
దుశ్చర్య కు పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని కోరిన నాయకులు..
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోఆప్షన్ సభ్యులు జిల్లా మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు ముఖ్య నాయకులు మహిళా నాయకురాలు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: