వరాహ లక్ష్మినృసింహా స్వామి పెళ్లి పాట 2025 | Beach Noise Music | Prabha Sharma Lyrical
Автор: Beach Noise Music
Загружено: 2025-04-08
Просмотров: 66
Thanks to AI
Lyrics by: Prabha Sharma
శ్రీ సింహాచలేసం
శ్రితపారిజాతం
వరాహ లక్ష్మీనరసింహుని కళ్యాణం
వరములిచ్చు వరదాయుని పరిణయోత్సవం
సంపంగి రాయునికి సంగీతా ర్చనం
బుగ్గను చుక్కలు పెట్టి
బాసికములు కట్టి
కళ్ళకు కాటుకను పెట్టి
కస్తూరి తిలకం దిద్ది
కాళ్లకు పారాణి అద్ది
మెరిసే పట్టు వస్త్రములతో
లక్ష్మీనారాయణులు వేం చేయగా
భువి నుంచి దివికి దేవతలే దిగివచ్చి
దీవెనలే అందించగా
వేద మంత్రోచ్ఛారణలు
ముత్యాల తలంబ్రాలు
మిన్నంటే వేడుకలు
మంగళ వాయిద్యాలు
సంగీతం నృత్య సంబరాలు
భక్తుల నామస్మరణలు
దేదీప్య దీపారాధనలు
తులసీమాల దళములు
వేవేల ప్రణామములు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: