గేదె పూటకు 12 లీటర్లు jafarabadi buffalo dairy farm
Автор: Mallesh Adla
Загружено: 2023-08-11
Просмотров: 176277
గేదె పూటకు 12 లీటర్లు jafarabadi buffalo dairy farm @MalleshAdla
#buffalodairyfarm #jafarabadibuffalo #malleshadla
భూత్పూర్ గ్రామం & మండలం మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన యువరైతు జానకిరామ్ గారు గత రెండు సంవత్సరాలుగా ఎక్కువ పాలు ఇచ్చే జాపరాబాది, ముర్రా గేదెలతో డైరీ నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈ రైతన్న డైరీ ఫార్మ్ లో రోజుకు 25 లీటర్లు పాలు ఇచ్చే జాపరాబాది గేదెలు ఉన్నాయని, కౌంటర్ ఏర్పాటు చేసుకుని పాలు ఇస్తున్నానని ఈ విధంగా చేయడం వల్ల మనకు లాభం వచ్చే అవకాశం ఉందని ఈ రైతన్న యొక్క అనుభవాలను మనతో పంచుకోవడం జరిగింది.
#janakiram #mahbubnagar #murrahbuffalodairyfarm
●Channel link:- / @malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla |
Second channel link :- / @malleshvlogs
గమనిక:-
-----------
రైతన్న జానకి రామ్ గారు వీడియోలో గేదెల పెంపకం గురించి మనకు తెలియజేయడం జరిగింది.ఇది పూర్తిగా ఈ రైతన్న వ్యక్తిగతమైనది ఈ వీడియోను చూసి చేస్తే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులం కాదు.
రైతు సోదరులకు విజ్ఞప్తి:-
--------------------------------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క రైతన్నకు పేరుపేరునా ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు గాని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
ఈ క్రింద ఇవ్వబడిన వీడియోలలో కూడా మంచి సమాచారం ఉంది.
సక్సెస్ కు కారణాలు ashok reddy successful dairy farming @MalleshAdla • సక్సెస్ కు కారణాలు ashok reddy successful ...
ఆవుకు 50 వేలపైన పెడితే నష్టం MS dairy farm @MalleshAdla • ఆవుకు 50 వేలపైన పెడితే నష్టం MS dairy farm...
మంచి నీరు ఇవ్వాలి chandu nayak dairy farm @MalleshAdla • మంచి నీరు ఇవ్వాలి chandu nayak dairy farm ...
విజయానికి 3 అంశాలు Guide to Dairy Farming @MalleshAdla • విజయానికి 3 అంశాలు Guide to Dairy Farming ...
లక్షల్లో సంపాదన Successful beekeeping @MalleshAdla • సంపాదన బాగుంటుంది Successful beekeeping @M...
మన చానల్లో టాప్ 5 ఉన్న వీడియోలు.
ఎగతాళి చేసిన వారే వస్తున్నారు|balaji dairy farm@MalleshAdla • ఎగతాళి చేసిన వారే వస్తున్నారు balaji dairy...
2 ఆవులు,రోజు 60 లీటర్లు|two cows dairy farm @MalleshAdla • 2 ఆవులు,రోజు 60 లీటర్లు two cows dairy far...
35 రోజులకే కోతకు వస్తుంది|best fodder for dairy,sheep,and goat @MalleshAdla • 35 రోజులకే కోతకు best fodder for dairy,she...
చదువు లేదని హేళన small dairy farm success story @MalleshAdla • చదువు లేదని హేళన small dairy farm success ...
యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu Srisailam Dairy Farm @MalleshAdla • యువరైతు శ్రీశైలం డైరీ ఫార్మ్|yuva raithu S...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: