A New kind of Water tank Overflow Alarm | Water Tank Overflow and Empty Alarm with 4 Level Indicator
Автор: Electrical with Omkar
Загружено: 2022-07-22
Просмотров: 98813
ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్వర్ణ జెల్ కంపెనీ వారి వాటర్ ట్యాంక్ ఓవర్ ఫ్లో అలారం అన్బాక్స్ చేసి ఇది ఎలా పని చేస్తుంది? ఎలా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి ఇలా అనేక విషయాలపై ఈ వీడియోలో వివరించడం జరిగింది ఈ అలారం మిగతా అలారంలుతో పోలిస్తే భిన్నమైనది ఇందులో కొన్ని సదుపాయాలు ఉన్నాయి వాటర్ ట్యాంక్ లో నీరు నిండేటప్పుడు వచ్చే అలారమే కాకుండా వాటర్ ట్యాంక్ లో నీరు కాలీ అయినప్పుడు కూడా అలారం వస్తుంది అలాగే వాటర్ ట్యాంకులో నీరు ఎంత శాతం ఉంది అన్నది ఇండికేషన్ చేస్తుంది తరువాత దీనికి ఏసీ కరెంటుతో పనిలేదు బ్యాటరీ తో పని చేస్తుంది అలాగే దీనికి సెన్సార్ హబ్ ఉంది కావున అలారం నుంచి ట్యాంకు రెండు వైర్లు మాత్రమే వెళతాయి ట్యాంక్ దగ్గర సెన్సార్ హబ్ ఉంటుంది ఆ హబ్ నుంచి నాలుగు వైర్లతో నాలుగు సెన్సార్లు ట్యాంక్ లోపల పెట్టుకోవాలి. ఇది ఈ అలారం యొక్క స్థితి అలాగే సెన్సార్లకు ఉన్నటువంటి వైరు కట్ అయినా మీరు సెన్సార్లు కరెక్ట్ గా పెట్టకపోయినా సెన్సార్లు స్టార్ట్ అయినా ఇండికేషన్ చేస్తుంది.
ఇది అమెజాన్ లో లభిస్తుంది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు
https://amzn.to/3Or2qUC
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
#watertankoverflowalarm
#watertankoverflowandemptyalarm
#electricalwithomkar
A New kind of Water tank Overflow Alarm
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: